Home
Mobile

ఆపిల్ బంఫర్ ఆఫర్: నెలకు రూ. 999 చెల్లిస్తే ఐఫోన్ మీ చేతికి

By Hazarath

ఆపిల్ అదిరిపోయే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నెలకి రూ. 999 చెల్లిస్తే ఐ ఫోన్ మీ చేతికిస్తారు. మీరు నెలంతా దాన్ని మీ ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు. ఇలా దాదాపు రెండేళ్ల వరకు మీరు నెలకి రూ. 999 చెల్లించి ఐ ఫోన్ ని వాడుకోవచ్చు. ఫోన్లను అద్దెకిస్తామనే సరికొత్త ప్రతిపాదనతో ఆపిల్ ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది.ఈ ఫోన్లే కాకుండా ఐ ఫోన్ 6ఎస్, ఐఫోన్6 రకాలను కూడా అద్దెకిచ్చేందుకు రెడీ అయింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ రకాలు అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ. 1,199, రూ. 1,399 అద్దెను చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో యాపిల్ వ్యాపార ప్రకటనలు ఇచ్చింది. ఈ సంధర్భంగా రానున్న రోజుల్లో ఆపిల్ సామ్రాజ్యం ఎలా ఉండబోతుందో మీరే చూడండి.

Read more: ఐఫోన్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందా..?

1

1

ఆపిల్ కంపెనీ లోపలికి అడుగుపెడితే చాలు జీవితం ధన్యమైపోయినట్లేనని చాలామంది టెక్ లు భావిస్తుంటారు. అయితే రానున్న ఆపిల్ సామ్రాజ్యం కూడా అదే విధంగా సామాన్యులను సైతం ఒక్కసారి లోపలికి అడుగుపెడితే చాలు అనేలా చేస్తోంది.

2

2

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం చాలానే ఉంది. దీనికోసం ఆయన చాలానే కష్టపడ్డారు. 2009లో ఆయన నడుం బిగించారు. 2013లో కుపెర్టినో ప్లానింగ్ కమిషన్ ఈ ప్లాన్ ను ఎలా బయటకు తెస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే దానికి స్టీవ్ జాబ్స్ మీరు దాని గురించి ఆలోచించకండి ఎలా భాగస్వాములు కావాలో ఆలోచించడం అని చెప్పారు.

 

 

3

3

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్ ను ఇనస్పిరేషన్ గా తీసుకుని చేయడం జరిగింది. రింగ్ ఆకారంలో ఈ బిల్డింగ్ ను రెడీ చేస్తున్నారు. 2014లో కుపెర్టినో ప్లానింగ్ కమిషనర్ ఫాస్టర్ ఇది ఆర్కిటెక్ లోనే ఓ గొప్ప రికార్డు అంటూ పొగిడారు. పార్క్ అంతా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పార్క్ ను పోలి ఉంటుంది.

 

 

4

4

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు ఉండేందుకు వీలుగా ఉంటుంది. ఫ్లోర్ స్పేస్ దాదాపు 2. 8 మిలియన్ల చదరపు అడుగుల ఉంటుంది.మీటింగ్ కోసమే 80 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

5

5

ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు ప్రపంచంలోనే ఏ కంపెనీకి వాడనటువంటివి. కర్వ్ గ్లాసెస్ ను వాడారు.

 

 

6

6

10 వేల మంది కూర్చునే విధంగా అండర్ గ్రౌండ్ లో ఆడిటోరియం ఉంటుంది.ఇందుకోసం లక్షా 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

 

 

7

7

క్యాంపస్ పూర్తి అయితే దాదాపు 80 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది.

 

 

8

8

ఈ క్యాంపస్ లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆపిల్ చెట్లు సైతం కనువిందు చేస్తాయి, అలాగే నేరేడు చెట్లతో క్యాంపస్ నిండిపోయి ఉంటుంది. అది ఆఫీస్ కాదు ప్లాంటేషన్ అంటేఎవరైనా ఇట్టే నమ్మేస్తారు

 

 

9

9

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే నడుస్తుంది. ఇందుకోసం దాదాపు 70 వేల చదరపు అడుగుల్లో సోలార్ ప్యానల్స్ ను నిర్మించారు.

 

 

10

10

ఈ బిల్డింగ్ లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే దీన్ని పూర్తిగా ప్రకృతి సిద్ధంగా నిర్మించారు. ఇందులో గాలి కూడా కేవలం వెంటిలేలేన్ సాయంతోనే నడుస్తుంది.అయితే ఇందులో మరో కోణం కూడా దాగి ఉంది మొత్తం గ్రీన్ తో నింపేయాలని ప్లాన్ లో భాగమని తెలుస్తోంది.

 

 

11

11

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని తిరిగి రీ సైక్లింగ్ చేసి క్యాంపస్ లోనే చెట్లకే వాడుతారు. ఇందులో రోజుకు లక్షా 57 వేల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీళ్లను వృధాగా పోనీయకుండా తిరిగి మెక్కలకే వాడే విధంగా ప్లాన్ చేశారు.

 

 

12

12

క్యాంపస్ మొత్తం 176 ఎకరాలు ఉంటుంది. ఉద్యోగులు సైక్లింగ్ చేయవచ్చు. అలాగే బైక్ రైడింగ్ చేయవచ్చు. అలాగే జాగింగ్ చేయవచ్చు. దీనికొసం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

 

 

13

13

ఈ ప్రాజెక్ట్ కోసం ఆపిల్ కంపెనీ ఖర్చు చేసిన మొత్తం 5 బిలియన్ డాలర్లు.అయితే ఇది అంచనా మాత్రమేనని ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని ఓ ఇంటర్యూలో టిమ్ కుక్ అన్నారు.

 

 

14

14

పార్కింగ్ కు సంబంధించిన ప్లేస్ మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. దాదాపు 10,980 పార్కింగ్ స్పేస్ లు ఉన్నాయి. 3 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.

 

 

15

15

70 మిలియన్ డాలర్లతో అత్యాధునిక ఫిటినెస్ సెంటర్లను నిర్మించారు. లక్ష చదరపు అడుగుల్లో వాకింగ్ ఫిటినెస్ సెంటర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులు ఒకేసారి వాకింగ్ చేయవచ్చు.

 

 

16

16

60 వేల చదరపు అడుగుల్లో డైనింగ్ సెంటర్ ఉంటుంది. ఒకేసారి 2100 మంది ఉద్యోగులు కూర్చునే సౌకర్యం ఉంది. అంతే కాకుండా టెర్రస్ అవుట్ సైడ్ 1750 మంది ఉద్యోగులు కూర్చుని భోజనాలు చేయవచ్చు.

 

 

17

17

ఆఫీసుకు చేరుకునేందుకు వేరే మార్గాలను సైతం ఆపిల్ ఏర్పాటు చేసింది. 20 శాతం మంది ఉద్యోగులు నివాసం ఉన్న చోటు నుంచి ప్రత్యేక వాహనాలను కూడా నడపనుంది.

 

 

Best Mobiles in India

English summary
Here Write Find Apple iPhone SE expensive Rent it Rs 999 a month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X