10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

Posted By:

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ‘బిగ్ యాప్ షాపింగ్ డే' పేరుతో సరికొత్త డిస్కౌంట్ సేల్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ మూడు రోజుల భారీ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా వినియోగదారులు బాండ్రెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను గొప్ప తగ్గింపు ధరల పై సొంతం చేసుకోవచ్చు. బిగ్ యాప్ షాపింగ్ డే సేల్‌ను పురస్కరించుకుని 10 ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: కాన్సెప్ట్ కవ్విస్తోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ (64జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.19,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

షియోమీ ఎంఐ 4ఐ
బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

లెనోవో ఏ6000 ప్లస్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

లెనోవో ఏ7000
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్
బెస్ట్ ధర రూ.53,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటరోలా సరికొత్త మోటో జీ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటరోలా మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.21,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మైక్రోసాఫ్ట్ లుమియా 535 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.7249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్
బెస్ట్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డే: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు

మోటరోలా కొత్త మోటో ఇ (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ)
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart BIG APP SHOPPING DAY 1: Top 10 Deals On New Smartphones At Discount. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot