ప్రేమికుల కోసం.. సామ్‌సంగ్?

Posted By:

పిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌత్ కొరియన్ టెక్‌దిగ్గజం సామ్‌సంగ్, గిర్లిష్ డిజైన్‌తో రూపొందించబడిన ‘లా ఫ్లూర్ సిరీస్' స్మార్ట్‌ఫోన్‌లను రష్యన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. అక్కడి మార్కెట్లో ఫిబ్రవరి 1 నుంచి వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. సామ్‌సంగ్ తాజా చర్యతో గెలాక్సీ ఎస్3, ఎస్3 మినీ, గెలాక్సీ ఏస్2, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ మోడళ్లు ‘లా ఫ్లూర్ సిరీస్'లో లభ్యమవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఈ ప్రత్యేక హ్యాండ్‌సెట్‌ల అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఆసక్తికరమైన నిజాలు!

స్పెషల్ వేరియంట్‌లో లభ్యం కానున్న గెలాక్సీ ఎస్3 మినీ ఫీచర్లు:

4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

రిసల్యూషన్ 800 x 400పిక్సల్ రిసల్యూషన్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 8జీబి /16జీబి,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

1జీబి ర్యామ్,

వై-ఫై 802.11,

బ్లూటూత్,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

మైక్రో యూఎస్బీ 2.0,

1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ప్రత్యేక ఫీచర్లు: ఎస్ వాయిస్, స్మార్ట్ స్టే, డైరెక్ట్ కాల్, స్మార్ట్ స్లే, బడ్డీ ఫోటో షేర్, ఎస్ బీమ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot