ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

Posted By:

సెప్టంబర్ 17, వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ Huawei స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ Huawei హానర్ సిరీస్ నుంచి విడుదలైన అన్ని ఫోన్‌లకు వర్తిస్తుంది. ఈ ఫోన్‌ల కొనుగోలు పై రూ.14,000 విలువ చేసే గిఫ్ట్‌కార్డ్‌ను ఆన్‌లైన్ షాపర్లు సొంతం చేసుకోవచ్చు. ఆ డీల్స్ ఏంటో చూసేద్దామా మరి...

Read More : కొత్త ఐఫోన్ కోసం కిడ్నీలు తాకట్టు!

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో హువావీ తన పరిధిని రోజురోజుకు విస్తరించుకుంటోంది. తాజాగా, ఈ కంపెనీ నుంచి విడుదలైన హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలను ఆకట్టకుంటూ బ్రాండ్ విలువను మరింత పెంచుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ హానర్ బీ

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ బీ
ధర రూ.4,499 (బ్లాక్ వేరియంట్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ బీ

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ బీ
బెస్ట్ ధర రూ.4,499 (వైట్ వేరియంట్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ హోళి

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ హోళి
ధర రూ.5,999 (బ్లాక్ ఇంకా వైట్ వేరియంట్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 4సీ

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 4సీ
బెస్ట్ ధర రూ.8,999 (బ్లాక్ వేరియంట్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 4సీ (వైట్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 4సీ (వైట్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 4సీ (గోల్డ్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 4సీ (గోల్డ్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 4ఎక్స్ (వైట్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 4ఎక్స్ (వైట్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 4ఎక్స్ (గోల్డ్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 4ఎక్స్ (గోల్డ్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 6 (బ్లాక్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 6 (బ్లాక్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువావీ హానర్ 6 ప్లస్ (బ్లాక్ వేరియంట్)

ఫోన్‌ కొంటే రూ.14,000 గిఫ్ట్

హువావీ హానర్ 6 ప్లస్ (బ్లాక్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ganesh Chaturthi 2015 Special: 10 Huawei Smartphones Deals, Rs 14,000 Worth Gift cards. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot