మతి పోగొడుతున్న శ్యాంసంగ్ డిస్కౌంట్లు

Written By:

రానున్న గణేష్ పండుగ సందర్భంగా స్మార్ట్ పోన్ కంపెనీలు తమ అమ్మకాలను రెట్టింపు చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. బ్రాండ్ కంపెనీలు తమ బ్రాండ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తూ కష్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. శ్యాంసంగ్ అలాగే జియోమి,లెనోవా ఐ ఫోన్ ఇలా బ్రాండెడ్ కంపెనీలన్నీ తమ స్మార్ట్ ఫోన్లపై భారీగానే డిస్కౌంట్ ను ప్రకటించాయి. సో వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం

Read more :మోటో ఎక్స్‌ప్లే‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 66,000
డిస్కౌంట్ 42 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 38 859
5.1 ఇంచ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ వి5.0 లాలీపాప్,16 ఎంపీ కెమెరా,5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ,32/64/128 మెమొరీ

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్6 32 జిబి (బ్లాక్)

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్6 32 జిబి (బ్లాక్)

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 56,700
డిస్కౌంట్ 41 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 23,001
5.1 ఇంచ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ వి5.0 లాలీపాప్,16 ఎంపీ కెమెరా,5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ,32/64/128 మెమొరీ

జియోమి ఎమ్ ఐ4 16 జిబి (వైట్)

జియోమి ఎమ్ ఐ4 16 జిబి (వైట్)

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 19900
డిస్కౌంట్ 42 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 11,699
5 ఇంచ్ డిస్ ప్లే, 13 ఎంపీ కెమెరా,8 ఎంపీ సెల్ఫీ కెమెరా

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్4

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్4

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 47,720
డిస్కౌంట్ 69 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 15,079

శ్యాంసంగ్ గెలాక్సీ నోట్ 3

శ్యాంసంగ్ గెలాక్సీ నోట్ 3

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 25,812
డిస్కౌంట్ 43 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 14,799

జియోమి ఎమ్ ఐ 4ఐ (వైట్)

జియోమి ఎమ్ ఐ 4ఐ (వైట్)

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 14,999
డిస్కౌంట్ 32 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 10,299

జియోమి ఎమ్ ఐ 3 16జిబి(మెటలిక్ గ్రే)

జియోమి ఎమ్ ఐ 3 16జిబి(మెటలిక్ గ్రే)

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 16,999
డిస్కౌంట్ 43 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 9,849

జియోమి రెడిమినోట్ 4జి

జియోమి రెడిమినోట్ 4జి

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 9,999
డిస్కౌంట్ 30 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 7.089

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్ 3

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్ 3

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 9,710
డిస్కౌంట్ 51 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 4829

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్ 2

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్ 2

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 11,230
డిస్కౌంట్ 47 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 6.009

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 11,770
డిస్కౌంట్ 51 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 5,849

శ్యాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 (బ్లాక్)

శ్యాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 (బ్లాక్)

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 19,700
డిస్కౌంట్ 45 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 10,999

శ్యాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్

శ్యాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 10,700
డిస్కౌంట్ 26 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 7.979

శ్యాంసంగ్ గెలాక్సీ ఈ7

శ్యాంసంగ్ గెలాక్సీ ఈ7

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 24,000
డిస్కౌంట్ 38 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 14,889

శ్యాంసంగ్ గెలాక్సీ కోర్ 2

శ్యాంసంగ్ గెలాక్సీ కోర్ 2

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ ధర: రూ. 8,490
డిస్కౌంట్ 33 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ. 5,749

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write ganesha chathurthi 2015 special offers top 10 best unboxed smartphones buy discounts
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot