మోటో ఎక్స్‌ప్లే‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

By Hazarath
|

టెక్నాలజీ బాగా మారిపోయింది. ఇప్పడంతా స్మార్ట్ ఫోన్ల యుగం. స్మార్ట్ ఫోన్లు చేతిలో లేకుంటే ఏదో కోల్పోయామన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.దానికి తోడు ఇప్పుడు మొబైల్ మార్కెట్ ప్రపంచంలో రోజుకు కొత్త ఫోన్ దిగుతోంది. సరికొత్త ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ స్మార్ట్ పోన్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. తాజాగా మోటోరోలా ఎక్స్ ప్లే ఫస్ట్ లుక్ మతి పోగొడుతోంది. సెకండ్ జనరేషన్ మొబైల్ ధర లు కూడా సామాన్యంగానే ఉన్నాయి. 16 జీబీ మోడల్ ధర 18,499 రూపాయలుగా ఉంటే, 32 జీబీ ధర 19,999 కే లభిస్తోంది.అయితే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటీ లేని ఫీచర్స్ ఏంటీ అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ ఫీచర్స్


5.5 ఇంచ్ డిస్ ప్లేతో అదిరిపోయే విధంగా ఉంటుంది. ఫిక్షల్ రిజల్యూషన్ 1080x1920. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో నిండి ఉంటుంది. మార్కెట్ లో ఉన్న బెస్ట్ డిస్ ప్లే‌లలో ఇది ఒకటి.30 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ తో లభిస్తోంది. 1

బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ ఫీచర్స్

21 మెగా పిక్సెల్ కెమేరాతో డ్యూయెల్ టోన్ అండ్ డ్యూయెల్ ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంటుంది. అలాగే 5 మెగా ఫిక్షల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ ఫీచర్స్

ఇది చాలా రఫ్ అండ్ టప్ గా వాడొచ్చు. మోటోరోలాలో వచ్చిన ఈ ఫోన్ వాటర్ రిసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంది. 30 నిమిషాలు పాటు 3 అడుగుల వాటర్ లో ఉన్నా ఫోన్ కు ఏం కాదని కంపెనీ చెబుతోంది.

బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ ఫీచర్స్

రెండు అదిరిపోయే స్పీకర్లతో మోటొ ఎక్స్ మార్కెట్లోకి దిగింది.ఇతర ఫోన్ స్పీకర్లతో పోల్చుకుంటే ఇదొక బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ ఫీచర్స్

ఈ ఫోన్ డిజైన్ సరికొత్త లుక్ తో చేసే దానికి చాలా స్మార్ట్ లుక్ తో కనిపిస్తుంది. బిగ్గర్ స్క్రీన్ బాడీ రేషియోని కూడా కలిగి ఉంటుంది.

వరస్ట్ ఫీచర్స్

వరస్ట్ ఫీచర్స్

ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ..ఇది మొబైల్ ప్రియులని అంతగా ఆకట్టుకోదు.బ్యాటరీని మార్చుకోవాలంటే కొంచెం కష్టమైన పనే ఈ బ్యాటరీ 3630 హెచ్ మీద ఉన్న బ్యాటరీ కాబట్టి చాలా కష్టం.

వరస్ట్ ఫీచర్స్

వరస్ట్ ఫీచర్స్

ఈ ఫోన్ కు ఫింగర్ ఫ్రింట్ స్కానర్ లేదు. ఇప్పుడు అన్ని స్మార్ట్ పోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంటే మోటోలో మాత్రం ఈ ఆప్సన్ లేదు.

వరస్ట్ ఫీచర్స్

వరస్ట్ ఫీచర్స్

మోటో ఎక్స్‌ప్లే ప్రాసెసర్ క్వాల్ కోమ్ ,స్నాప్ డ్రాగన్ 616 చిప్ .అయితే ఇప్పుడు క్వాల్ కోమ్ ,స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్ లు వస్తున్నాయి. చాలా కంపెనీలు ఈ చిప్ సెట్ ను వాడుతుంటే మోటో ఎక్స్‌ప్లే మాత్రం 610కి రిమితమైంది.

వరస్ట్ ఫీచర్స్

వరస్ట్ ఫీచర్స్

మార్కెట్లో ఇతర ఫోన్లతో పోల్చుకుంటే ఈ ఫోన్ ఫీచర్ మొబైల్ ప్రియులను అంతగా ఆకట్టుకోదు. దీని బరువు కూడా దాదాపు 160 గ్రాములు ఉంటుంది.

వరస్ట్ ఫీచర్స్

వరస్ట్ ఫీచర్స్

కంపెనీ అనౌన్స్ చేసిన రెండు రకాల ఫోన్లలో ఈ ఆప్సన్ పరిమిత స్థాయిలో ఉంది. మోటో ఎక్స్ ప్లే లో 4కె వీడియో రికార్డింగ్ పరిమితంగా ఉంటుంది.

6 జీబీకి 32 జీబీకి ధరలో పెద్ద తేడా లేదు

6 జీబీకి 32 జీబీకి ధరలో పెద్ద తేడా లేదు

6 జీబీకి 32 జీబీకి ధరలో పెద్ద తేడా లేకపోవడం గమనార్హం. 32 జీబీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మొబైల్ తో పాటు టర్బో ఛార్జర్ ని అందిస్తోంది కంపెనీ.

 ఆండ్రాయిడ్ ఎం అప్ డేట్

ఆండ్రాయిడ్ ఎం అప్ డేట్

అంతేకాదు మోటోరోలా ఎక్స్ ప్లే మొబైల్స్ లో ఆండ్రాయిడ్ ఎం అప్ డేట్ కూడా ఉంది. గూగుల్ నుంచి కోడ్ కూడా వస్తుంది. అయితే మోటో ఎక్స్ ప్లే వినియోగదారుల మదిని దోచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమాతో చెబుతున్నాయి. ఆన్ లైన్ మార్కెటింగ్ కోసం ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం చేసుకుంది మోటోరోలా.

మోటో ఎక్స్‌ప్లే‌ లాంచ్ చేస్తున్న వీడియో

మోటో ఎక్స్‌ప్లే‌ లాంచ్ చేస్తున్న వీడియోని చూసేయండి 

Best Mobiles in India

English summary
Here write Moto X Play Launched In India For Rs 18,499: Check Out 10 Best Features Of The Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X