Home
Mobile

జీఎం నుంచి సరికొత్త మొబైల్

టర్కీ మొబైల్ దిగ్గజం జనరల్ మొబైల్ నుంచి సరికొత్త ఫోన్

By Hazarath

టర్కీ మొబైల్ దిగ్గజం జనరల్ మొబైల్ నుంచి సరికొత్త ఫోన్ దూసుకొస్తోంది. గూగుల్ కొత్తగా రిలీజ్ చేసిన నౌగట్ ఫీచర్ తో ఈ మొబైల్ దూసుకువచ్చింది. గూగుల్ నుంచి నేరుగా రన్ అయ్యే ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను కంపెనీ వెబ్‌సైట్ లో పొందుపరిచింది. దీనిని సంబంధించిన వివరాలేంటో ఓ సారి చూద్దాం.

జియో అంటే ఏమిటీ, అంబానికి ఆ పదం ఎందుకు నచ్చింది..?

 డిస్ ప్లే

డిస్ ప్లే

5ఇంచ్ పుల్ డిస్ ప్లే తో పాటు 720 రిజల్యూషన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుంది.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 2జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. మైక్రో ఎస్ డీ ద్వారా మీరు మెమొరీని విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ రేర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాని పొందుపరిచారు.

బరువు

బరువు

ఫోన్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. 160 గ్రాములు ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 2500mAh బ్యాటరీ, మూడు రకాల వేరియంట్లలో (Space Grey, Gold, and Black) ఈ ఫోన్ లభ్యమవుతోంది.

మార్కెట్లోకి

మార్కెట్లోకి

ఈ నెల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి అమ్మకానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది కొన్ని దేశాల్లో మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది. మయ ఇండియాలో లభ్యం కాకపోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
This is the first Android One smartphone with Nougat, the General Mobile GM 5 Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X