అదిరే బ్యాటరీ బ్యాకప్‌తో దూసుకొస్తున్న జియోని ఫోన్లు

Written By:

చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ జియోని తాజాగా తన మారధన్ సీరిస్ లోనే ఎం6, ఎం6ప్లస్ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. జియోని నుంచి వచ్చిన ఈ ఫోన్లు బ్యాటరీ స్పెషలిస్ట్ ఫోన్లుగా కంపెనీ అభివర్ణిస్తోంది. వీలైనంత ఎక్కువ టైం మీరు ఈ స్మార్ట్ ఫోన్ తో గడపవచ్చని, బ్యాటరీ అయిపోతుందనే బెంగ ఉండదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

జియోని ఎం6 ఫీచర్లు

జియోని ఎం6 ఫోన్ 5.5 ఇంచ్ డిస్ ప్లే పుల్ హెచ్ డి అమోల్డ్ కలిగి ఉంది.రిజల్యూషన్ విషయానికొస్తే 1920 x 1080 pixels

హార్డ్ వేర్

జియోని ఎం6 ఫీచర్లు

మీడియాటెక్ పవర్ తో MT6755 Helio P10 64-Bit processorను కలిగి ఉంది.

కెమెరా

జియోని ఎం6 ఫీచర్లు

ఎం6 13 ఎంపీ కెమెరాతో ony IMX258, F2.0, 5P Lens, PDAF ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 8 ఎంపీతో F2.2, 4P Lens ను కలిగి ఉంది.

స్టోరేజి

జియోని ఎం6 ఫీచర్లు

4జీబి ర్యామ్ తో పాటు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్ డీతో 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ

జియోని ఎం6 ఫీచర్లు

ఎం6 బ్యాటరీ సామర్ధ్యం 5000mAh Li-ion

డిస్ ప్లే

జియోని ఎం6 ప్లస్ ఫీచర్లు

6-inch full HD AMOLED display.

హార్డ్ వేర్

జియోని ఎం6 ప్లస్ ఫీచర్లు

Octa-core MediaTek MT6755 Helio P10 64-Bit processor

కెమెరా

జియోని ఎం6 ప్లస్ ఫీచర్లు

16 ఎంపీ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా

స్టోరేజి

జియోని ఎం6 ప్లస్ ఫీచర్లు

4జీబి ర్యామ్ తో పాటు 64 / 124 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్ డీతో 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

జియోని ఎం6 ప్లస్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో 6020mAh Li-ion బ్యాటరీ.

ధర

ధర

రూ. 27,200 ఉంటుందని అంచనా ఇండియాకి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Gionee Launches M6 and M6 Plus with Extra Security Measures and Amazing Battery Life
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot