ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7 మార్కెట్లోకి సెప్టెంబర్ లో తీసుకురానున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఫోన్ విడుదలపై ఆపిల్ అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కంపెనీ సెప్టెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఐఫోన్ 6ఎస్, అలాగే 6ఎస్ ప్లస్ లు కూడా సెప్టెంబర్ లోనే విడుదల కావడంతో ఇప్పుడు ఐఫోన్ 7 కూడా అదే డేట్ న రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఫీచర్లు కూడా కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

ఐఫోన్ 6 లాగే ఆపిల్ ఐఫోన్ 7 లోనూ మూడు వేరియెంట్లను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రొ పేరిట ఆ మూడు మోడల్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

వీటిలో 32, 64, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్స్ ను అందించనున్నట్టు తెలిసింది. వీటితోపాటు కొత్తగా 256 జీబీ వేరియెంట్ కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

ఐఫోన్ 7 ప్లస్ వేరియెంట్లో రెండు బ్యాక్ కెమెరాలు, వెనుక భాగంలో స్మార్ట్ కనెక్టర్, 3 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను అందించేందుకు ఆపిల్ సిద్ధమవుతోంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

అదేవిధంగా మిగతా అన్ని వేరియెంట్లలోనూ ఆపిల్ ఎ 10 ప్రాసెసర్ ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

ఐ ఫోన్ 7 బ్యాటరీ 1960 mAhగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐ పోన్ 7ప్లస్ బ్యాటరీ 1715 mAh బ్యాటరీ అని సమాచారం.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

ఓఎల్ఈడీ డిస్ ప్లేతో పాటు, పింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది కొన్ని అధునాతన ఫీచర్లు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

ఇయర్ ఫోన్స్ కూడా మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా రానున్నాయి. 3.5 mm headphone jackతో ఇయర్ ఫోన్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

హోమ్ బటన్ కూడా పోర్స్ టచ్ తో ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్న ఫిజికల్ బటన్ కు రీప్లేస్ గా ఈ బటన్ ఉంటుందని సమాచారం.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

రానున్న ఐ ఫోన్ 7లో మ్యూట్ ఆప్సన్ లేదని లీకయిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

కాగా ఐఫోన్ 7 కు సంబంధించిన పూర్తి సమాచారాన్నిఆపిల్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone 7 Release Date May Possibly Be In The Week Of September 12
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot