జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

Written By:

చైనీస్ స్మార్ట్ దిగ్గజం జియోని తన కొత్త సెల్ఫీ ఫోన్ ను ఇండియా మార్కెట్లో ఆవిష్కరించింది. దానిపేరే సెల్ఫీ ఫోకస్డ్ ఎస్6 ఎస్ . ఇది సెల్ఫీ అభిమానులకు చాలా ఉఫయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ మోడ్యుల్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లోనే ఈ ఫోన్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉండనుంది. అనంతరం అన్నీ ఫిజికల్ రిటైల్ సోర్లకు, ఇతర ఆన్‌లైన్ రీటైల్ పార్టనర్లకు అందుబాటులోకి రానుంది.దీని ఫీచర్లు ధరపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?కారణాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

5.50 అంగుళాల డిస్ ప్లే తో ఈ పోన్ ను తీర్చి దిద్దారు.చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉంటుంది. 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో ఫోటోలు చూడొచ్చు.

జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ తో ఫోన్ వస్తోంది. 

జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, కార్టుతో పెంచుకునే అవకాశం 

జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

జియోని సెల్ఫీ మ్యాజిక్ ఫోన్ వచ్చేసింది

3150 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ.16,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Gionee S6s Selfie-Focused Smartphone Launched in India: Price, Specifications, and More..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot