చైనా వస్తువులు ఎందుకంత చీప్..?కారణాలు ఇవే

Written By:

మనం నిత్యం వాడే ప్రతి వస్తువు పైనా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అది క్వాలిటీ లేకపోయినప్పటికీ ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. మరి ఎందకంత తక్కువ ధరకు అవి లభిస్తున్నాయి. ఫోన్లు విడిభాగాల దగ్గర నుంచి ఇంట్లో వాడే అన్ని రకాల వస్తువులు అత్యంత చైక ధరల్లో ఎందుకు లభిస్తున్నాయి. ఆ దేశంలో వస్తువు ఉత్పత్తి ఎలా తయారవుతోంది.. తక్కువ ధరకే ఉత్పత్తులు తక్కువ అవుతున్నాయా..ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

ప్రపంచ వ్యప్తంగా చైనా అతి పెద్ద శ్రామిక బలం కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు పైనే ఉంటుంది.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి. ప్రతి వస్తువు అక్కడ తయారయి విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న గొడుగుల్లో 70శాతం గొడుగులు చైనాలోనే తయారవుతాయి. మరి అత్యంత తక్కువ ధరకే ఇతర దేశాలు ఎగుమతి అవుతాయి.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

మనం చొక్కాలకు వాడే గుండీల్లో దాదాపు 60 శాతం చైనా నుంచే వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాపారం అత్యధిక స్థాయిలో సాగుతూ ఉంటుంది.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

చైనా తయారు చేసిన ఉత్త్పత్తుల్లో 9శాతం సరుకు అమెరికాకు రవాణా అవుతుంది. అక్కడ వస్తువుల కన్నా జనాలు చైనా వస్తువులనే ఎక్కువగా కొంటూ ఉంటారు.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

అమెరికా ఉపయోగిస్తున్న బూట్లలో దాదాపు 72 శాతం చైనా నుంచి తయారియనవేనంటే నమ్మండి.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

క్రిస్మిస్ సీజన్‌ను పురస్కరించుకుని అమెరికాలో ఉపయోగించే కృత్రిమ క్రిస్మస్ దీపాలు పూర్తిగా చైనాలో తయారు కాబడినవే.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం గృహోపకరణాలు చైనాలో తయారు కాబడినవే.

చైనా వస్తువులు ఎందుకంత చీప్..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం బొమ్మలు చైనాలో తయారైనవే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Why are Made in China products cheaper than Made in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot