10 పెద్దతెర స్మార్ట్‌‍ఫోన్‌లు.. రూ.5,000 కంటే తక్కువ ధరల్లో

Posted By:

పెద్ద డిస్‌ప్లేతో విడుదలవుతున్న ఫాబ్లెట్ (స్మార్ట్‌ఫోన్+ట్యాబ్లెట్)లకు దేశీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర్లలో ఫాబ్లెట్‌లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దేశవాళీ కంపెనీలైన కార్బన్, మైక్రోమాక్స్, స్పైస్, వీడియోకాన్, తదితర కంపెనీలు పెద్దతెర డివైస్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.5,000 కంటే తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 పెద్దతెర స్మార్ట్‌‍ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(ఇంకా చదవండి: టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కార్బన్ టైటానియమ్ డాజిల్ ఎస్201
ధర రూ.4841
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జెన్ అల్ట్రాఫోన్ 402 స్పోర్ట్
ధర రూ.4820
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ బోల్ట్ డీ321
ధర రూ.4923
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,

 

స్పైస్ ఎంఐ -514
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5 అంగుళాల డిస్ ప్లే,
1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

వీడియోకాన్ ఇన్ఫినియమ్ జెడ్50క్యూ స్టార్
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్)
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్.

 

స్పైస్ స్టెల్లార్ ఎంఐ-516
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో),
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కార్బన్ టైటానియమ్ ఎస్2 ప్లస్
ధర రూ.4724
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
వీజీఏ ఫ్రంట్ ఫఏసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
ఎఫ్ఎమ్ రేడియో,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్పైస్ స్టెల్లార్ మిట్టిల్ ఐకాన్ ఎంఐ-506
ధర రూ.4,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

సెల్‌కాన్ మిలీనియమ్ గ్లోరీ క్యూ5
ధర రూ.4,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ సీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
GizBot Buying Guide: Top 10 Phablets for Price Less Than Rs 5,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot