టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా లేటెస్ట్ స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో రూ.8,000 ధరల్లో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం...
(ఇంకా చదవండి: వేగవంతంగా చార్జ్ అయ్యే 16 స్మార్ట్‌ఫోన్‌లు (2015 ఎడిషన్))

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
మోటరోలా కొత్త మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
400 మెగాహెర్ట్జ్ అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
జోలో వన్ ఎల్‌ఎఫ్‌సీ ఎడిషన్
ధర రూ.6,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
మైక్రోమాక్స్ యూనిటీ 3 క్యూ372
ధర రూ.6,555
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
స్వైప్ కనెక్ట్ మీ
ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లే క్యూ355
ధర రూ.6,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
లావా ఐరిస్ ఆల్ఫా ఎల్
ధర రూ.7549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ క్యూ380
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4
ధర రూ.7,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో
ఇంటెక్స్ ఆక్వా స్టార్ ఎల్
ధర రూ.6,355
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications