ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Huawei బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకట్టుకునే విధంగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Honor 5X పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.12,999. Flipkart, Amazon Indiaలు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది, ధర రూ.62,999

షిప్పింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి మొదలవుతుంది. యునిబాడీ మెటల్ బిల్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరిన్ని వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ అలానే సోనీ ఇమేజ్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

నెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, బాక్స్ స్పీకర్స్, స్మార్ట్ పీఏ ఆడియో చిప్),

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

ఫోన్ బరువు 158 గ్రాములు, మందం 8.15 మిల్లీ మీటర్లు

ఆకట్టుకునే స్పెక్స్‌తో ‘Honor 5X’, రూ.12,999

సిల్వర్ అండ్ సన్‌సెట్ గోల్డ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 5X launched with Sensible Fingerprint Scanner at Rs 12,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot