10 స్మార్ట్‌ఫోన్‌ల పై బంపర్ ఆఫర్లు.. ఈ రోజు మాత్రమే

Posted By:

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా..? అయితే మీ కోసం 10 బంపర్ ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ 10 సూపర్ హిట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. మరి వాటిని సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధమేనా..

(చదవండి: సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5: 10 హాటెస్ట్ కాన్సెప్ట్స్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6
12శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.43,399కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా కొత్త మోటో ఎక్స్

మోటరోలా కొత్త మోటో ఎక్స్
26 శాతం ధర తగ్గింపుతో రూ.21,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6

గూగుల్ నెక్సస్ 6
15శాతం ధర తగ్గింపుతో రూ.36,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో టర్బ్

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.31,999కి సొంతం చేసుకునే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హువాయి హానర్ 6 ప్లస్

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.14,499కి సొంతం చేసుకునే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ జెన్‌ఫోన్ 2 జెడ్ఈ500సీఎల్

ఫోన్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ 4జీ సిమ్ ఉచితం

డివైస్ ధర రూ.18,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

లెనోవో వైబ్ ఎక్స్2

11 శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,999కి సొంతం చేసుకునే అవకాశం,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హువాయి హానర్ 6

10 శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,999కి సొంతం చేసుకునేు అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

యోటా ఫోన్ సీ9660

60 శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999కే సొంతం చేసుకునేు అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

షియోమీ ఎంఐ 4ఐ

ఫోన్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ 4జీ సిమ్ ఉచితం 

ధర రూ.12,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hot Deals From Flipkart: Top 10 Smartphones To Buy Today. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting