మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాటెస్ట్ డీల్స్

|

ఎంట్రీ‍స్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది. వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోమ్యాక్స్ రూ.5,000 ధరల్లో ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై లభ్యమవుతన్న పలు మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

 


ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

ఒళ్లంతా సెక్సీ పచ్చబొట్లు

మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వైవా

మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వైవా

1.) మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వైవా:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
110ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్, 512 ఎంబి రోమ్,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,190.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ89 నింజా

మైక్రోమ్యాక్స్ ఏ89 నింజా

మైక్రోమ్యాక్స్ ఏ89 నింజా:

3.97 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,149.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ75 సూపర్ ఫోన్ లైట్
 

మైక్రోమ్యాక్స్ ఏ75 సూపర్ ఫోన్ లైట్

3.) మైక్రోమ్యాక్స్ ఏ75 సూపర్ ఫోన్ లైట్:

3.75 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
650 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా),
వీడియో కాలింగ్ కెమెరా,
190ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
256ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,975
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ73 సూపర్ ఫోన్ బజ్

మైక్రోమ్యాక్స్ ఏ73 సూపర్ ఫోన్ బజ్

4.) మైక్రోమ్యాక్స్ ఏ73 సూపర్ ఫోన్ బజ్:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్1600x 1200పిక్సల్స్, ఎల్ఈడి ఫ్లాష్),
50ఎంబి ఇంటర్నల్ మెమరీ,
256ఎంబి ర్యామ్, 512ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4

మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4

5.) మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,551.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ56 సూపర్‌ఫోన్ నింజా2

మైక్రోమ్యాక్స్ ఏ56 సూపర్‌ఫోన్ నింజా2

6.) మైక్రోమ్యాక్స్ ఏ56 సూపర్‌ఫోన్ నింజా2:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,350.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ65 స్మార్టీ

మైక్రోమ్యాక్స్ ఏ65 స్మార్టీ

7.) మైక్రోమ్యాక్స్ ఏ65 స్మార్టీ:

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ52 సూపర్ ఫోన్ ఐషా

మైక్రోమ్యాక్స్ ఏ52 సూపర్ ఫోన్ ఐషా

మైక్రోమ్యాక్స్ ఏ52 సూపర్ ఫోన్ ఐషా:

3.2 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (2జీ+3జీ),
2 మెగా పిక్సల్ కెమెరా విత్ రికార్డింగ్,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
జీపీఎస్ విత్ జి సెన్సార్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1280 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.4,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఏ45 సూపర్ ఫోన్ పంక్

మైక్రోమ్యాక్స్ ఏ45 సూపర్ ఫోన్ పంక్

మైక్రోమ్యాక్స్ ఏ45 సూపర్ ఫోన్ పంక్:

3.5 అంగుళాల టీఎఫ్టీ ఫుల్‌ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్),
వై-ఫై ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ మ్యూజిక్ ప్లేయర్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
256ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,772,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X