ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

Posted By:

ఈ శీర్సిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న రోబోట్ పేరు ‘కార్ల్'. ఈ మానవరూప మరమనిషి జర్మనీలోని ప్రముఖ బారులో సర్వర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ వినూత్న యాంత్రీకుడిని మెకాట్రోనిక్స్ ఇంజనీర్ బెన్ స్కేఫార్ వృద్ధి చేయటం జరిగింది. ‘కార్ల్' బారుకొచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ వారికి కావల్సిన మందును సమకూర్చేస్తుంది. వినియోగదారులకు నచ్చిన రీతిలో ముందు మిక్స్ చేసి ఇవ్వటం కార్ల్ ప్రత్యేకత. ఇలాంటి రోబట్ మనింట్లోనే ఒకటుంటే బాగుంటుంది కదండి!

భారత సరిహద్దులో ఫైటర్ రోబోట్లు..

త్వరలోదేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసే కమ్రంలో భవిష్యత ప్రణాళికగా ఫైటర్ రోబోట్లను రూపొందిస్తున్నట్లు డీఆర్‌డీఓ నూతన ఛీఫ్ అవినాష్ చందర్ పీటీఐకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. శక్తివంతమైన ఇంటెలీజెన్స్ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న ఈ రోబోట్లు సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేయగలవని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఈ తరహా రోబట్లను పలు దేశాలు ఇప్పటికే ఉపయోగించుకుంటున్నట్లు అవినాష్ గుర్తుచేసారు.

"రజనీకాంత్‌ను మించిన రోబోలు"

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

ఈ శీర్సిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న రోబోట్ పేరు ‘కార్ల్'.

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

ఈ మానవరూప మరమనిషి జర్మనీలోని ప్రముఖ బారులో సర్వర్ గా విధులు నిర్వహిస్తోంది.

 

 

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

ఈ వినూత్న యాంత్రీకుడినిమెకాట్రోనిక్స్ ఇంజనీర్ బెన్ స్కేఫార్ వృద్ధి చేయటం జరిగింది.

 

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

‘కార్ల్' బారుకొచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ వారికి కావల్సిన మందును సమకూర్చేస్తుంది.

 

Meet the humanoid robot bartender 'Carl'

‘కార్ల్' బారుకొచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ వారికి కావల్సిన మందును సమకూర్చేస్తుంది.

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

వినియోగదారులకు నచ్చిన రీతిలో ముందుమిక్స్ చేసి ఇవ్వటం కార్ల్ ప్రత్యేకత.

 

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

ఇలాంటి రోబట్ మనింట్లోనే ఒకటుంటే బాగుంటుంది కదండి!

 

 

Meet the humanoid robot bartender 'Carl'

Meet the humanoid robot bartender 'Carl'

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

 

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!


Meet the humanoid robot bartender 'Carl'

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

 

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!


Meet the humanoid robot bartender 'Carl'

ఈ రోబోట్ చూడండి మందు కలిపేస్తోంది!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot