పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..వాటిని డిలీట్ చేయాలనుకుంటున్నారా..వాటిని మీ స్మార్ట్ ఫోన్ నుంచి తొలగించి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా...అయితే మీ కోసమే ఈ చిట్కాలు.
Read more: శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
ఐ ఫోన్ కు ఆటోమేటిగ్గానే ఈ ఆప్సన్ ఉంటుంది.అయితే మిగతా ఫోన్లకు ఉండదు. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ లో హంగ్ అవుట్ అనే యాప్ ని ఓపెన్ చేయండి.

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
అది ఓపెన్ చేయగానే మీకు లెప్ట్ సైడ్ లో హరిజోంటల్ లైన్ కనిపిస్తుంది.

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
అక్కడి నుంచి మీరు టాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి..

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
అక్కడికి వెళ్లగానే మీకు టాప్ ఎసెమ్మెస్ అని ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఎసెమ్మెస్ డిసాబుల్డ్ చేయగానే ఓకే బటన్ కనిపిస్తుంది.

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
దాన్ని ఓకే చేయగానే మీకు ఆటోమేటిగ్గా అక్కడ పాత మెసేజ్ ల డిలీట్ ఆప్సన్ కనిపిస్తుంది.

పాత మెసేజ్ లు విసిగిస్తున్నాయా..
అది సెలక్ట్ చేసుకోని మీ పాత మెసేజ్ లు డిలీట్ చేసేయవచ్చు.


Click it and Unblock the Notifications








