Home
Mobile

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌‍‌ను పెంచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకునేందుకు పలు తీరైన మర్గాలను మీకు సూచిస్తున్నాం.

(ఇంకా చదవండి: హ్యాకర్లను గుర్తించేందుకు 5 స్మార్ట్ మార్గాలు)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‍‌లో నిరుపయోగంగా ఉన్న యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‌లోని ఫోటోలను మూవ్ లేదా డౌన్‌సైజ్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

వీడియోలు ఎక్కువ స్టోరేజ్ స్సేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి ఫోన్‍‌లో నిరుపయోగంగా ఉన్న వీడియోలను తొలగించటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‌లో అవసరంలేని మ్యూజిక్‌ను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‌లోని డౌన్‌లోడ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‌లోని పెద్ద పెద్ద ఫోల్డర్‌లతో పాటు ఫైళ్లను వేరొక స్టోరేజ్ డివైస్‌లలోకి బ్యాకప్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా

ఫోన్‌లోని క్యాచీని తొలగించటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to free up storage space on your Android phone or tablet. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X