Home
Mobile

ఈ ఫోన్ చాలా కాస్ట్ గురూ..

3జిబి ర్యామ్, అలాగే 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, రూ.48,990 ధర

By Hazarath

హెచ్‌టీసీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 10 ఎవోను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో అమెరికా , తైవాన్ దేశాల్లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.48,990 ధరతో ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. పెర్ల్ అండ్ గోల్డ్ కలర్ లో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఇండియాలో హెచ్‌టీసీ స్టోర్‌లో వినియోగదారులకు లభ్యమవుతుంది. 3జిబి ర్యామ్, అలాగే 32 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. మరిన్ని ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

నోకియా నుంచి మరో సంచలనం,రికార్డుల మోతేనా..

డిస్‌ప్లే, ప్రాసెసర్

డిస్‌ప్లే, ప్రాసెసర్

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే తో పాటు 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఫోన్ స్కీన్ మీరు చూడవచ్చు. ప్రాసెసర్ విషయానికొస్తే 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్స్ మీద రన్ అవుతుంది.ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3 జీబీ ర్యామ్,32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీంతో పాటు గూగుల్ ఫోటో యాప్ లో మీకు అన్ లిమిటెడ్ స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ డుయో యాప్ ఫోన్ లోనే వస్తుంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఐపీ 57 వాటర్ రెసిస్టెంట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ప్లస్ పాయింట్లు. 0.2 సెకండ్లలోనే మీ ఫోన్ అన్ లాక్ అవుతుంది.

బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 2.0 ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ వంటివి అదనపు ఫీచర్లు.

ధర

ధర

ధర రూ. 48,990. ఇండియాలో హెచ్‌టీసీ స్టోర్‌లో వినియోగదారులకు లభ్యమవుతుంది

More from GizBot

Best Mobiles in India

English summary
HTC 10 evo Launched in India at Rs. 48,990: Release Date, Specifications, and More read more ati gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X