3జీబి ర్యామ్, 15 నెలల వారంటీతో ‘Honor 7’

Posted By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Huawei శక్తివంతమైన స్పెక్స్ తో కూడిన Honor 7 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 16జీబి వర్షన్ ధర రూ.22,999. ఆక్టోబర్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

ఫోన్ స్పెక్స్..

5.2 అంగుళాల 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.0.2 ఆపరేటింగ్ సిస్టం, Huawei's EMUI 3.0 కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ HiSilicon Kirin 935 సీపీయూ, 3జీబి ర్యామ్, శక్తివంతమైన 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), ప్రస్తుతానికి భారత్ లో 16జీబి వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Read More : ఫేస్‌బుక్, వాట్సాప్‌లదే హవా..

20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సింగిల్ సిమ్, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, ఐఆర్ రిమోట్ సెన్సార్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పై 15 నెలలు, ఎల్ సీడీ పై నెల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

సింపుల్ డిజైనింగ్

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

అద్భుతమైన కెమెరా వ్యవస్థ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేసే అత్యుత్తమ టూల్స్, ఫోన్ బ్యాటరీని 5 నిమిషాలు బ్యాక్ చేస్తే గంట బ్యాకప్

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చూస్తూ పటిష్టమైన 360 డిగ్రీ పింగర్ ప్రింట్ స్కానర్

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేయబడిన Huawei's EMUI 3.0 కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

Honor 7 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

పవర్ మానిటరింగ్ సిస్టం,

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

Honor 7 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei launches it’s flagship smartphone Honor 7. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting