4జీ డ్యుయల్ సిమ్‌తో హువాయి పీ8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువాయి (Huawei) బ్యాంకాక్‌లో నిర్వహించిన తన ప్రీమియమ్ సీఈఏ ఈవెంట్‌లో భాగంగా తన సరికొత్త పీ8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్ వేరబుల్ డివైస్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. హువాయి ఆవిష్కరించిన సరికొత్త ఉత్పత్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

(చదవండి: ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు)

హువాయి పీ8 (స్మార్ట్‌ఫోన్), హువాయి పీ8 లైట్ (స్మార్ట్‌ఫోన్), హువాయి ఎక్స్ 2 (టాబ్లెట్), హువాయి పీ8 మాక్స్ (ఫాబ్లెట్), హువాయి ఏపీ007 (పవర్ బ్యాంక్), హవాయి టాక్‌బ్యాండ్ బీ2, ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ లు విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

(చదవండి: మార్కెట్‌ను శాసిస్తోన్న 15 చైనా స్మార్ట్‌ఫోన్‌లు)

స్పెసిఫికేషన్‌లు క్రింది స్లైడ్‌షోలో....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువాయి పీ8 స్పెసిఫికేషన్‌లు:

5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్ (1080పిక్సల్ రిసల్యూషన్, 424 పీపీఐ), హైసిలికాన్ కైరిన్ 930, 8- కోర్ 64 బిట్ 1.5గిగాహెర్ట్జ్ సీపీయూ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

6.8 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్, 326 పీపీఐ), హైసిలికాన్ కైరిన్ ఆక్టా కోర్ సీపీయూ, మాలీ టీ628 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4360 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఫీచర్లు:

5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఫీచర్లు

7 అంగుళాల ఎఫ్ హెచ్ డి ఐపీఎస్ ఎల్టీపీఎస్ టచ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్, 323 పీపీఐ, 450ఎన్ఐటీఎస్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.0 గిగాహెర్ట్జ్ కైరిన్ 930 64 బిట్ ఆక్టా-కోర్ 1.5గిగాహెర్ట్జ్ సీపీయూ, మాలీ టీ628 జీపీయూ + ఐ3 కో-ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ 4జీ సిమ్ కనెక్టువిటీ.

 

ఫీచర్లు

0.73 అంగుళాల పీమోల్డ్ టచ్ స్ర్కీన్, 90ఎమ్ఏహెచ్ బ్యాటరీ (వర్కింగ్ టైమ్ 5 రోజులు, టాక్ టైమ్ 6 గంటలు, చార్జింగ్ టైమ్ 1.5గంటలు), ఈ బ్యాండ్ ఆండ్రాయిడ్ 4.0 ఆపై వర్షన్ ఓఎస్ లతో పాటు, యాపిల్ ఐఓఎస్ 7.0 ఆ పై వర్షన్ డివైస్ లను సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ కనెక్టువిటీ. సీఏపీ సెన్సార్, ఏ+జీ సెన్సార్, 6- యాక్సిస్ సెన్సార్.

 

బ్యాటరీ సామర్థ్యం 13000 ఎమ్ఏహెచ్, 

ఈ పవర్ బ్యాంక్ ద్వారా హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్‌ను 3 సార్లు లేదా

ఐఫోన్‌ను 4 సార్లు లేదా ఐప్యాడ్ మినీని 1.8 సార్లు పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.
కలర్ వేరియంట్ : సిల్వర్,
పరిమాణం: 117 mm x 78 mm x 22.6 mm
అన్ని ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ డివైస్‌లను ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది.

 

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

హువాయి పీ8 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei launches P8 smartphones and a bunch of wearables. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot