Home
Mobile

3 యాంటినాలతో హువావే పీ9

By Hazarath

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న హువావే తన తాజా పీ9 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది ఈ స్మార్ట్‌ఫోన్‌లో నాణ్యమైన సిగ్నల్స్ కోసం మూడు యాంటినాలను పొందుపరిచామని, దీని వల్ల కాల్ డ్రాప్స్ తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ కెమెరాలు లీకా కంపెనీ భాగస్వామ్యంతో తయారుచేశారు. అత్యధ్భుతమైన క్వాలిటీతో ఈ కెమెరాలు పనిచేస్తాయని కంపెనీ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

3 కెమెరాలతో కూల్1..24న దూసుకొస్తోంది

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

ఆక్టాకోర్ కైరిన్ 955 ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ,128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ , ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్. 30 నిమిషాల్లో దాదాపు సగం ఛార్జ్ అవుతుంది.

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

 3జిబి రూ. 39,999. అలాగే 4 జిబి రూ. 56 800 ఉండే అవకాశం

3 యాంటినాలతో హువాయి పీ9

3 యాంటినాలతో హువాయి పీ9

Mystic Silver, Titanium Grey, Ceramic White, Prestige Gold, Rose Gold variant and Haze Gold variant కలర్స్ లో లభ్యమవుతోంది.

Best Mobiles in India

English summary
Here Write Huawei P9 launched in India at Rs 39999: Key specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X