ఆ ఫోన్ 6జీబి ర్యామ్‌తో వస్తోందా..?

Written By:

ఆ ఫోన్ 6జీబి ర్యామ్‌తో వస్తోందా..?

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హువాయి (Huawei) 6జీబి ర్యామ్‌తో ఓ శక్తివంతమైన ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Huawei P9 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ను సీఈఎస్ 2016 టెక్నాలజీ ప్రదర్శనలో ఆవిష్కరించే అవకాశం ఉందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి. 

అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం మేరకు హువావీ పీ9 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..* 6జీబి ర్యామ్, * డ్యుయల్ రేర్ కెమెరా సెటప్,* 5.2 అంగుళాల డిస్ ప్లే, * కైరిన్ 950 సాక్, * ఫింగర్ ప్రింట్ సెన్సార్

లెనోవో కే4 నోట్ వచ్చేసింది, ధర రూ.11,999

పాకెట్ ఫ్రెండ్లీ ధరల్లో శక్తికవంతమైన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు, భారత్‌లో తమదైన హవాను కొనసాగిస్తున్నాయి. లెనోవో, షియోమీ, వన్‌ప్లస్, హువావీ, జియోనీ, ఒప్పో, జోపో, వివో, మిజు వంటి కంపెనీలు ఈ ఏడాదికి గాను బెస్ట్ స్పెక్స్‌తో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. 2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ టూ (Oneplus Two)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 4ఐ (Xiaomi Mi 4i)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ ఎక్స్ (OnePlus X)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో కే3 నోట్ మ్యూజిక్ (Lenovo K3 Note Music)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఇలైఫ్ ఎస్ ప్లస్

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ పీ1

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఇలైఫ్ ఇ8 (Gionee Elife E8)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

హువావీ హానర్ 7 (Huawei Honor 7)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఫాబ్ ప్లస్ (Lenovo Phab Plus)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో ఆర్7 లైట్ (Oppo R7 Lite)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జోపో స్పీడ్ 7 (Zopo Speed 7)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో మిర్రర్ 5 (OPPO Mirror 5)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వివో వీ1 మాక్స్ (Vivo V1 Max)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎంఎక్స్5 (Meizu MX5)

2015లో కంపెనీలు విడుదల చేసిన 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్ (Xiaomi Redmi 2 Prime)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei P9 rumored to come with whopping 6GB RAM. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot