లెనోవో కే4 నోట్ వచ్చేసింది, ధర రూ.11,999

By Sivanjaneyulu
|

కే3 నోట్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న లెనోవో వైబ్ కే4 నోట్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.11,999. మెటాలిక్ బాడీ ఫినిషింగ్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, ఎన్ఎఫ్‌సీ చిప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

లెనోవో కే4 నోట్ వచ్చేసింది, ధర రూ.11,999

ఫోన్ ప్రధాన స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ట్రెండ్ సెట్ చేసే ఫోన్‌లు రాబోతున్నాయా..?

ఈ ఫోన్‌కు సంబంధించి మొదటి ఎక్స్‌‍‌క్లూజివ్ ఫ్లాష్ సేల్ జనవరి 19న Amazon.comలో జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

Best Mobiles in India

English summary
Lenovo Vibe K4 Note Launched with 3gb ram and FingerPrint Sensor at RS 11,999. Read More in Telugu Gizbot.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X