రూపాయికే వన్‍ప్లస్ 3T స్మార్ట్‌ఫోన్ !

Written By:

దీవాళి పండగ సమయంలో కష్టమర్లకు వన్‍ప్లస్ పండగ వాతావరణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దివాళి డాష్ సేల్ పేరిట రూపాయికే వన్‍ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటూ సంచలనం రేపింది. అయితే అప్పుడు పండగను మళ్లీ ఇప్పుడు కష్టమర్ల ముందుకు తీసుకురాబోతోంది. డిసెంబర్ లో డాష్ సేల్ ను నిర్వహించబోతోంది. ఈ డాష్ సేల్ లో కంపెనీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్‍ప్లస్ 3T మొబైల్ ని రూపాయికే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఓ సారి చూద్దాం.

వాట్సప్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డాష్ సేల్ ఎప్పుడు ?

డిసెంబర్ డాష్ సేల్ ప్రతి శుక్రవారం జరుగుతుంది. (9, 16, 23, and 30 ఈ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు సాగుతుంది. అది కంపెనీ ఆన్ లైన్ సైట్లో జరుగుతుంది.

రిజిస్టర్ కావడం ఎలా ?

వన్ ప్లస్ కంపెనీ సైట్లోకి వెళ్లి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నంబర్ కు వెరిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు షిప్పింగ్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ వివరాలు అయిన వెంటనే ఆ పేజిని మీరు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సి ఉంటుంది. అలా షేర్ చేసిన ప్రతిసారి మీకు ఒక పాయింట్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోన్ సొంతం చేసుకోవాలంటే 300 పాయింట్లు

128 జిబి వనప్లస్ 3టీ ఫోన్ సొంతం చేసుకోవాలంటే మినిమం 300 పాయింట్లు రావాలి. మీరు 300 పాయింట్లు సాధించలేకపోతే మీకు వన్ ప్లస్ నుంచి ఏదో ఒకటి పొందే అవకాశం ఉంది. అయితే రూపాయికే ఫోన్ సొంతం చేసుకోవాలనుకునేవారికి మినిమం 6 పాయింట్లు వచ్చి ఉండాలి. మీరు 300 పాయింట్లు సాధించిన వెంటనే మీ పేరుతో కార్ట్ యాడ్ అవుతుంది. దీన్ని మూడుగంటల్లో చెక్ చేసుకోని రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. లేకుండా ప్రొడక్ట్ రిమూవ్ అవుతుంది.

ప్రొడక్ట్ వివరాలు

వన్ ప్లస్ 3టీతో పాటు వన్ ప్లస్ కి సంబంధించిన ఇతర రకాల ఉత్పత్తులు మీకు అందుతాయి. ఫ్లిప్ కవర్స్, డాష్ ఛార్జ్ కేబుల్, టెపంరరీ గ్లాస్, ఇయర్ ఫోన్స్, ట్రావెల్ బ్యాగ్ లాంటివి ఉంటాయి.

వీక్లీ బహుమతులు

ఈ డ్రాలో కంపెనీ సెలక్ట్ చేసిన కష్టమర్లకు వీక్లి బహుమతులను కూడా అందించనుంది. అంతేకాకుండా వన్‍ప్లస్ 3T 64 జిబి కూడా పొందే అవకాశం ఉంది. విన్నర్ ని ప్రతి శనివారం ఈ మెయిల్ ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతుంది.

6జీబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3టీ, ధర రూ.29,999

6జీబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3టీ, ధర రూ.29,999. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hurry Up! OnePlus 3T 128GB Variant Is Up for Grabs at Re. 1 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting