గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్‌

|

గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు గూగుల్ స్ట్రీట్ వ్యూ టిమ్ అంగీకరించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీంతో దేశంలోని మొట్ట మొదటి గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందనుందని ఆయన అన్నారు.

 

 గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్‌

గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను యూఎస్, కెనడా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మన భారత్‌లో ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్.. తాజ్ మహల్, కుతుబ్ మినార్ వంటి పర్యాటక ప్రదేశాల వరకే పరిమితమైంది.

 గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్‌

గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను హైదరాబాద్ నగరంలో పూర్తిస్థాయిలో విస్తరించపజేయడం వల్ల నగరంలోని ప్రతి ప్రేదేశాన్ని స్మార్ట్‌‍ఫోన్‌లలో చూసుకోవచ్చు. అంతే కాకుండా టెక్నాలజీ పరంగా హైదరాబాద్ మరింత విస్తరించినట్లవుతుంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటం వల్ల నగరంలోని ప్రతి భవనాన్ని మ్యాప్ చేయవచ్చని తద్వారా ఆస్తి పన్నుతో పాటు ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఓ అవగాహన ఏర్పడుతుందని మంత్రి అన్నారు.

(ఇంకా చదవండి: గెలాక్సీ నోట్ 5.. ఆసక్తికర రూమర్లు)

Most Read Articles
Best Mobiles in India

English summary
Hyderabad to Become the First Indian City to Offer Google Street View. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X