ఐబాల్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఆండి 3.5’

డిస్‌ప్లే: 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ప్రాసెసర్: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: ర్యామ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.
కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, 2జీ కనెక్టువిటీ,
బ్యాటరీ: 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర ఇతర వివరాలు: రూ.4,499కి ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనున్నారు. వైట్ ఇంకా వైన్ కలర్ వేరియంట్‌లలో ఈ మొబైల్ లభ్యం కానుంది. ఆన్‌లైన్ మార్కెట్లో విక్రయాలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications