మోటో జీ3 4జీ ఫోన్.. జస్ట్ రూ.7,999కే
స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్లు మరింత లాభదాయకంగా ఉంటాయి.
Read More : చైనా ఫోన్‌లు ఏలా తయారవుతున్నాయ్..?
ఇండిపెండెన్స్ డే ఆఫర్ల జాబితాలో ఇటీవల విడుదలైన ఐఫోన్ 6, మోటో జీ (2015) మోడల్‌తో పాటు గెలాక్సీ జే5 స్మార్ట్‌ఫోన్‌లు ఉండటం విశేషం. 69వ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మోటోరోలా మోటో జీ (మూడవ జనరేషన్) ఫోన్ స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యాపిల్ ఐఫోన్ 6 ఫోన్ కీలక ఫీచర్లు: 4.7 అంగుళాల టచ్ స్ర్కీన్, లెనోవో ఏ6000 ప్లస్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.5,499కి సొంతం చేసుకునే అవకాశం, ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఏ311 ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఫోన్ కొనుగోలు పై 15 శాతం డిస్కౌంట్ కాన్వాస్ నిట్రా ఏ311 ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 178 డిగ్రీల వీక్షణా కోణంతో, యాంటీ-ఫింగర్ ప్రింట్ వోలియోఫోబిక్ కోటింగ్, 1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, 700 మెగాహెట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్ సీఎమ్ఓఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మోటరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్) ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.5,999కి సొంతం చేసుకునే అవకాశం, సెకండ్ జనరేషన్ మోటో జీ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ జే5 సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రత్యేకతలు: సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1.5జీబి ర్యామ్. వన్‌ప్లస్ వన్ వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌పోన్ ప్రత్యేకతలు: శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్ ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు్ ఎఫ్2.0 అపెర్చర్, సోనీ ఇమేజ్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, ఎన్‌ఎఫ్‌సీ). హువావీ హానర్ 4ఎక్స్ హువాయి హానర్ 4ఎక్స్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్ స్లాట్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్2.0 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మోటరోలా మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) 5.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో కాలింగ్ అలానే, సెల్ఫీలను చిత్రీకరించుకునేందకు), ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు. Xiaomi Mi 4i ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.7,999కి సొంతం చేసుకునే అవకాశం, షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్).
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ఫోన్ బెస్ట్ ధర రూ.12,999
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై యాపిల్ కొత్త ఐఫోన్ ను రూ.29,999కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరీ,
ఐఓఎస్ 8, బ్లూటూత్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీ, వై-ఫై,
నాన్ రిమూవబుల్ లైఫో 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ట్విన్ స్పీకర్ విత్ డాల్బీ డిజిటల్ ప్లస్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎంఎస్ఎమ్8916 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
12.7 సెంటీమీటర్ల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
4జీ ఎల్టీఈ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లై-ఐయోన్ 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ప్రత్యేక ఆఫర్ లో భాగంగా ఫోన్ కొనుగోలు పై 6 నెలల ఎయిర్‌టెల్ డబల్ డేటా ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.10,998కి సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.4,999కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై ఈ ఫోన్‌ను రూ.11,999కి సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications



