చైనా ఫోన్‌లు ఏలా తయారవుతున్నాయ్..?

|

ఒక స్మార్ట్‌ఫోన్ పూర్తిస్థాయిలో తయారవ్వాలంటే ఎన్నో విడిభాగాలు అవసరమవుతాయి. ఫోన్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ విడిభాగాలను రకరకాల స్టేజీలలో ఫోన్‌కు అమరుస్తారు. కమ్యూనికేషన్ అవసరాలను జెట్ వేగంతో తీరుస్తోన్న స్మార్ట్‌ఫోన్ దశల ఏలా తయారుకాబడుతుందో ఈ వీడియో ద్వారా మీరే చూడండి.

Credits: Gadget From China

Read More : రోబో మనిషిని చంపేసింది

ఒక సెల్‌ఫోన్ డిజైనింగ్ స్టేజీ నుంచి దాన్ని వాడి పారేసేంత వరకు చోటుచేసుకునే పరిణామాలనే సెల్‌ఫోన్ జీవిత చక్రంగా పేర్కొంటారు. సంవత్సరానికి 125 మిలియన్‌ల సెల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారుతున్నట్లు పర్యావరణ పరీరక్షణ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. మన పర్యారవరణాన్ని పరీరక్షించుకునే క్రమంలో పాత సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ఎంతో శ్రేయస్కరం.

ఇండియన్ మార్కెట్‌ను శాసించిన 10 చైనా ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

ఇటీవల హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చి రూ.20,000 ధర సెగ్మెంట్‌లో ఘన విజయాన్ని అందుకున్న హువావీ తాజాగా రూ.6,999 ధర పరిధిలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హానర్ హోళీ' (Honor Holly)పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. అద్భుతంగా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, లై-ఐయోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం. డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే 3జీ 21 ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డీపీఏ, 5.76 ఎంబీపీఎస్ హెచ్‌యూపీఏ, 2జీ జీఎస్ఎమ్ 900/1800/1900 మెగాహెర్ట్జ్ (డ్యుయల్ సిమ్), వై-ఫై 802.11 బీ/జీ/ఎస్, బ్లూటూత్ వీ4, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ వీ2.

 

 

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ7000 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

హువాయి హానర్ 4ఎక్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్ స్లాట్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్2.0 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

హువాయి హానర్ 4సీ

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రిసల్యూషన్ క్వాలిటీ 4280 x 3120పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్, జియో టాగింగ్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ70

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ మైక్రోసిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ నోట్ 4జీ

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా స్పందించే ఎమ్ఐయూఐ వీ5, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.2 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 4

షియోమీ ఎంఐ4 ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎంఐయూఐ6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్‌ను శాసిస్తోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్మీ 2

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ (1280 x 720పిక్సల్స్), ఎమ్ఐయూఐ వీ6 (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
How the Chinese make smartphones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X