అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1

Written By:

అమెరికాకు చెందిన మొబైల్స్ త‌యారీ సంస్థ ఇన్‌ఫోక‌స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఎపిక్ 1' న విడుద‌ల చేసింది. రూ.12,999 ధ‌ర‌కు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్ సైట్ ద్వారా ల‌భ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌లో డెకా కోర్ (10 కోర్లు) ప్రాసెస‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూనిమెట‌ల్ బాడీ వంటి ప‌వ‌ర్‌ఫుల్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో ఉన్న మిగ‌తా ఫీచ‌ర్ల‌ను ఇప్పుడు చూద్దాం.

6జిబి ర్యామ్‌తో టాప్ స్మార్ట్‌ఫోన్ దూసుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1 ఫీచ‌ర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, డెకా కోర్ ప్రాసెస‌ర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్

ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1 ఫీచ‌ర్లు...

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1 ఫీచ‌ర్లు...

16 మెగాపిక్సల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1 ఫీచ‌ర్లు...

ఫింగర్‌ప్రింట్ స్కాన‌ర్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్

ఇన్‌ఫోక‌స్ ఎపిక్ 1 ఫీచ‌ర్లు...

4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయ‌ల్ బ్యాండ్‌, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్‌-సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
InFocus Epic 1 Now Available to Buy in India via Amazon read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot