Home
Mobile

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

By Hazarath

అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇన్ ఫోకస్ పలు రకాల ముబైల్ హ్యండ్ సెట్లను ఇండియాలో రిలీజ్ చేసింది. వాటిలో ఇన్ ఫోకస్ ఎమ్ 370, ఇన్ ఫోకస్ ఎమ్ 550, ఇన్ ఫోకస్ ఎమ్ 808, ఇన్ ఫోకస్ ఎమ్ 812 లాంటి మోడల్స్ ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం

Read more: ఫ్రీ ఇంటర్నెట్ సాధ్యమా..?

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

దీని ధర రూ. 5,999.ఇది ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ మీద పని చేస్తుంది. 2జీ,3జీ,4జీ సపోర్ట్ తో పని చేస్తుంది.1 జిబి రామ్, 8జిబి బుల్ట్ స్టోరేజ్. 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 5 ఇంచ్ డిస్ ప్లే ,8 మెగా పిక్షల్ కెమెరా,2 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది.

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

ఇండియాలో ఫస్ట్ 3డీ స్మార్ట్ ఫోన్ ఇదే దీని ధర రూ. 15999. కెమెరాతో 3డీ ఫోటోలను తీయవచ్చు.2 జీబి రామ్ తో పాటు 16 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి కలిగి 64 జిబి వరకు మెమొరీని విస్తరించుకోవచ్చు. 13 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

5.5 అంగుళాల తెర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999. 2 జిబి రామ్ తో పాటు 16 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజ్ కలిగి 128 జిబి వరకు మెమొరీని విస్తరించుకునే సామర్థ్యం ఉంది.13 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

15 వేలకే ఇన్ ఫోకస్ 3డీ ముబైల్

దీని ధర 154,999. 2 జిబి రామ్ తో పాటు 16 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజ్ కలిగి 128 జిబి వరకు మెమొరీని విస్తరించుకునే సామర్థ్యం ఉంది.13 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది

More from GizBot

Best Mobiles in India

English summary
InFocus M370, M550-3D, M808, and M812 Smartphones Launched in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X