రూ. 1990లకే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్
తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికోసం ఇంటెక్స్ కంపెనీ కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి తెచ్చింది. 2జీ నెట్‌వర్క్‌తో ఇంటెక్స్ ఆక్వా జీ2ని ఆవిష్కరించింది. దీని ధర రూ.1,990 మాత్రమేనని ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌కు అవసరమయ్యే అన్ని ఫీచర్లు పొందుపరిచిన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే రూ.3,299 లకు క్లౌడ్ జెమ్ ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన ఇంటెక్స్ వెంటనే దానికంటే తక్కువ ధరకు మరో ఫోన్ ను ఆవిష్కరించడం విశేషం.
Read more: 16 మెగాపిక్సల్: దుమ్ము రేపుతున్న సెల్ఫీ ఫోన్

1
2.8 అంగుళాల టీఈటీ డిస్ ప్లే, 240x320 ఫిక్సల్ రెజుల్యూషన్ స్క్రీన్

2
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీ బీన్ , డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

3
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా, 256ఎంబీ ర్యామ్, ఇన్ బిల్ట్ స్టోరేజ్ 512ఎంబీ

4
బూడిద, లేత గోధుమ రంగుల్లో ఈ ఫోన్ దొరుకుతుంది. తక్కువబడ్జెట్లో స్మార్ట్‌పోన్ కావాలనుకున్నవారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది.

5
లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








