16 మెగాపిక్సల్: దుమ్ము రేపుతున్న సెల్ఫీ ఫోన్

Written By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో తన సెల్ఫీ ఫోన్‌ ఎఫ్1 ప్లస్‌ను మార్కెట్లోకి దించింది. ఐ ఫోన్ 6 తరహాలో డిజైన్ చేసిన ఈ ఫోన్ భారత స్మార్ట్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ ఫోన్ అడ్వర్టయిజ్ మెంట్ రూపంలో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అదరగొడుతోంది. సెల్ఫీ ప్రియుల కోసమే ప్రత్యేకంగా ఈ ఫోన్ తయారయిందని చెప్పుకోవచ్చు. మరి దీని ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఇంటెల్ నుంచి 12 వేల మంది ఇంటికి : కారణాలు ఇవేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో అదిరిపోయో లుక్ తో ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.

2

2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, కలర్ ఓఎస్ 3.0, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2GHz ఆక్టాకోర్ మీడియా టెక్ MT6755 processor, ఎక్సాపాండబుల్ మెమొరీ 128 జిబి.

3

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్

4

ఇది ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం దిగిన ఫోన్. చీకటి ప్రదేశంలో కూడా మీరు క్లియర్ గా సెల్ఫీ తీసుకునే సౌలభ్యం ఉంది. బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరానే అదిరిపోయే విధంగా ఉంటుంది.

5

ఫింగర్‌ప్రింట్ స్కానర్, 2850 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4జీ, 35 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పొందవచ్చు.

6

ఇక దీని బరువు 145 గ్రాములు ఉంటుంది.హైబ్రిడ్ సిమ్ స్లాట్ విత్ నానో సిమ్ సపోర్ట్. WiFi, GPS, Bluetooth సపోర్ట్. 

7

రూ.26,990 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

8

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Oppo F1 Plus smartphone with 16-megapixel front camera launched
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot