ఈ ఫోన్ డ్యుయల్ స్పీకర్స్‌తో దుమ్ము రేపుతోంది

Written By:

సంగీతం అంటే అమితంగా ఇష్టపడేవారికోసం ఇంటెక్స్ ఓ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. డ్యుయల్ స్పీకర్ తో వస్తున్న ఈ ఫోన్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ పేరుతో రూ.9,137కు ఈ ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసింది. 21 భారత భాషలను సపోర్టు చేసేలా ఇంటెక్స్ ఆక్వా మ్యూజిన్‍ను రూపొందించారు. ప్రీలోడెడ్‌గా వివిధ యాప్స్‌ను ఇంటెక్స్ దీనిలో పొందుపరిచింది. ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

5.5 అంగుళాల హెచ్‌డీ(720x1280 పిక్సెల్స్) డిస్‌ప్లే

ప్రాసెసర్

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

ర్యామ్

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 32 జీబీ వరకు విస్తరణ మెమరీ

కెమెరా

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

డ్యుయల్ సిమ్, 4జీ సపోర్టు, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ

గ్రే, సిల్వర్ కలర్స్‌లో

ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు

గ్రే, సిల్వర్ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుందని కంపెనీ చెబుతోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Intex Aqua Music Launched with 13MP Rear Camera at Rs. 9317
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting