ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

Written By:

ట్విట్టర్ మూివేస్తున్నారనే వదంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2017లో ట్విట్టర్ మూసివేస్తున్నరంటూ ఓ తెలియయన వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద ఉద్యమాన్నే లేవదీసింది. సేవ్ ట్విట్టర్ అంటూ సోషల్ మీడియాలో సానుభూతి మెసేజ్ లు వెలువెత్తాయి. అయితే ఈ కథనాలతో ట్విట్టర్ షాకింగ్ కు గురైంది. వార్తలను ఖండించింది.

ఎయిర్‌సెల్ కా ఆజాదీ ఆఫర్ అదుర్స్..ఆగస్ట్ 15న మాత్రమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్ ను మూసివేయనున్నారని వస్తున్న వార్తలను

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

2017లో సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ను మూసివేయనున్నారని వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది.

వార్తలకు ఆధారాలు

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

2017లో కంపెనీని మూసివేయనున్నట్లు వచ్చిన వార్తలకు ఆధారాలు లేవని పేర్కొంది. వీటిపై స్పందించిన కంపెనీ అధికార ప్రతినిధి.. కంపెనీని మూసివేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

#సేవ్ ట్విట్టర్ తో

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

#సేవ్ ట్విట్టర్ తో ట్విట్టర్ ను క్లోజ్ చేయొద్దంటూ గురువారం దాదాపు లక్ష మందికి పైగా యూజర్లు ట్వీట్లు చేశారు.

ఆన్ లైన్ వేధింపులను ట్విట్టర్

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

దీనిపై స్పందించిన కంపెనీ.. ఈ రూమర్ ఎలా పాకిందో తెలియడం లేదని పేర్కొంది. ఆన్ లైన్ వేధింపులను ట్విట్టర్ ఆపలేకపోతుండటమే ట్విట్టర్ మూసివేతకు కారణం అని ఓ యూజర్ పోస్ట్ చేసిన ట్వీట్ ఫలితమే ఇది అని చెప్పారు.

ట్విట్టర్ ను ప్రారంభించిన నాటి నుంచి

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

ట్విట్టర్ ను ప్రారంభించిన నాటి నుంచి ఆన్ లైన్ వేధింపులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

వందలాది వినియోగదారుల అకౌంట్లను

ట్విట్టర్ మూసివేస్తున్నారా..షాకింగ్ వదంతులు

గతనెలలో వేధింపుల కింద వందలాది వినియోగదారుల అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Twitter denies #SaveTwitter rumors of shutting down in 2017
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting