ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

Written By:

ఇంటెక్స్ నుంచి మరో 4 స్మార్ట్‌ఫోన్ దూసుకొస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ సంచలనం రేపుతోంది. ఇంటెక్స్ ఆక్వా సీరిస్‌లో భాగంగా ఆక్వా పవర్ హెచ్‌డి 4జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికీ కంపెనీ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తూ త్వరలోనే మార్కెట్‌లోకి దూసుకురావచ్చని తెలుస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధర రూ. 8363గా ఉంది. మరి ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

 5.1 లాలీపాప్, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0, 720x1280 పిక్సెల్స్ డిస్ ప్లే వింత్ 294 పీపీఐ

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

 8 ఎంపీ వెనుక కెమెరా విత్ డ్యూయల్ ఎఈడీ ఫ్లాష్, 4 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ర్యామ్, 32 జీబీ ఎక్స్ పాండబుల్

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

3900 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ విత్ 7 గంటల బ్యాటరీ,1 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 4 జీ ఎల్టీఈ

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

గత ఏడాది 'ఆక్వా పవర్ 4 జీ' పేరుతో విడుదలైన స్మార్ట్‌ఫోన్ విజయం సాధించడంతో ఈ సరికొత్త హెచ్‌డీ 4 జీ ఫోన్‌ను తీసుకొస్తోందని సమాచారం.

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

ఇక అధికారిక సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రే, మరియు ఛాంపేన్ కలర్స్ లో లభ్యంకానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write intex aqua power hd 4g with 5 inch display launched for rs 8363
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot