రూ.6వేలకే 4G VoLTE ఫోన్

Written By:

ప్రముఖ మొబైల్ దిగ్గజం ఇంటెక్స్ తన సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆక్వా సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో ఆక్వా స్ట్రాంగ్ 5.2 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 6,390గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇతర చోట్ల దీని లభ్యత వివరాలు స్పష్టం కానప్పటికీ ఇంటెక్స్ వెబ్‌సైట్‌లో ఇది లిస్ట్ అయింది. ఆక్వా సిరీస్ లోని ఆక్వా స్ట్రాంగ్ 5.1 కొనసాగింపుగా దీన్ని లాంచ్ చేసినట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫీచర్స్ కింది విధంగా ఉన్నాయి.

2జిబి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌తో Airtel మరో సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు480x854 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది , 1గిగా హెడ్జ్ ప్రాసెసర్ ఉంటుంది. 6.0 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో , డ్యూయల్ సిమ్ , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ )

ర్యామ్

2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డి ద్వారా 32జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

5ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా. ఇందులో సెల్పీ కెమెరా వెరీ స్పెషల్ అని కంపెనీ చెబుతోంది. పనోరమా మోడ్ లో, స్మైల్ డిటెక్షన్, ఫేస్ బ్యూటీతదితర ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది.

బ్యాటరీ

2800ఎంఏహెచ్ బ్యాటరీ, వైట్, బ్లూ, షాంపైన్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్ లభ్యమవతోంది. ధర రూ. రూ. 6,390

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1జీబీ ర్యామ్ తో 'ఆక్వా స్ట్రాంగ్ 5.1

అయితే 1జీబీ ర్యామ్ తో 'ఆక్వా స్ట్రాంగ్ 5.1 ' రూ. 4,999 లకు ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసింది. ఇప్పుడు కేవలం రెండు నెలలోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Intex Aqua Strong 5.2 With 4G VoLTE Support Launched at Rs. 6,390 read more at telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot