అదిరే ఫీచర్లు, చౌకైన ధర

Written By:

దేశీయ స్మార్ట్‌‌ఫోన్ తయారీదారు ఇంటెక్స్‌ బడ్జెట్‌ ఫోన్‌‌ను ప్రవేశపెట్టింది. ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్టైల్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేసిన ఇంటెక్స్‌ ధర రూ.5,799లుగా పేర్కొంది. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. షాంపేన్‌, గ్రే కలర్స్‌లో ఈ ఫోన్‌ లభించనుంది.

బిఎస్ఎన్ఎల్ మూడు నెలలు ఉచిత కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటు 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్టైల్‌ మార్కెట్ లోకి ఎంటరయింది. 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

స్టోరేజ్

స్టోరేజ్ విషయానికొస్తే 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మెమొరీ కార్డు ద్వారా 32 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ షూట్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో

డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, Bluetooth, Wi-Fi, GPS/ A-GPS, and Micro-USB, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో మీద రన్ అవుతుంది.

ధర రూ.5,799

2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 గంటలు టాక్ టైంతో పాటు 400 గంటలు స్టాండ్ బై టాక్ టైం ఉంటుంది. బరువు 140 గ్రాములు. దీని ధర రూ.5,799

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Cloud Style 4G With VoLTE Support Launched at Rs. 5,799 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot