Home
News

బిఎస్ఎన్ఎల్ మూడు నెలలు ఉచిత కాల్స్

రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్

By Hazarath

రిల‌య‌న్స్ జియో నుంచి ఎదుర‌వుతున్న పోటీని త‌ట్టుకునేందుకు ఇప్ప‌టికే ప‌లు ప్రైవేటు ఆప‌రేట‌ర్లు టారిఫ్ ఆఫ‌ర్ల‌ను భారీగా త‌గ్గించి త‌మ ఖాతాదారులు ఇతర నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా ప్ర‌భుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. కేవ‌లం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ చేసుకోవ‌చ్చని ప్ర‌క‌టించింది.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్స్ గుర్తుపెట్టడం ఎలా..?

అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌

అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌

రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌(లోకల్‌/ఎస్టీడీ)ను 30రోజుల పాటు పొందవచ్చు.

ఇతర నెట్‌వర్క్‌లకు

ఇతర నెట్‌వర్క్‌లకు

అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్‌కాల్స్‌ చేసుకునే వెసులుబాటు లేదు.

రూ.439తో రీఛార్జ్‌

రూ.439తో రీఛార్జ్‌

అంతేకాకుండా రూ.439తో రీఛార్జ్‌ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు.

జనవరి 24వ తేదీ నుంచి

జనవరి 24వ తేదీ నుంచి

తాజా పథకం జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌ షేర్‌ ఒక శాతం వృద్ధి

బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌ షేర్‌ ఒక శాతం వృద్ధి

ఈ సందర్భంగా బీఎ్‌సఎన్‌ఎల్‌ చైర్మన్‌, ఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఉచిత ఆఫర్ల కాలంలోనూ బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌ షేర్‌ ఒక శాతం వృద్ధి చెందిందని తెలిపారు.

Best Mobiles in India

English summary
BSNL launches a new voice calling scheme of Rs.149, offering unlimited calls to any network read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X