3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Cloud Swift పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.8,888. 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి లేటెస్ట్ ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. అక్టోబర్ 20 నుంచి మార్కెట్లో లభ్యమయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

Read More : ATM సెంటర్లలో ‘హై అలర్ట్'

Intex Cloud Swift పూర్తి స్పెక్స్ ..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735ఏ ప్రాసెసర్, మాలీ- టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 144.5×72.5×8.9మిటర్లు, బరువు 140 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్)

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

డ్రాగన్ ట్రెయిల్ ప్రొటెక్షన్

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735ఏ ప్రాసెసర్,  మాలీ- టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

3జీబి ర్యామ్

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift’

2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 144.5×72.5×8.9మిటర్లు, బరువు 140 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Cloud Swift with 5-inch HD display, 3GB RAM, 4G LTE launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot