ATM సెంటర్లలో ‘హై అలర్ట్’

|

ఓ రష్యన్ టీనేజర్ సృష్టించిన ప్రమాదకర సాఫ్ట్‌వేర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ బ్యాంక్ లకు ముచ్చెమటలు పుట్టిస్తోంది. వైరస్ తో కూడిన ఈ సాఫ్ట్ వేర్ ను ATMలలో ఇన్ స్టాల్ చేస్తే చాలు మెషీన్ లోంచి డబ్బు దానంతటదే బయటకు వచ్చేస్తుంది. Tyupkinగా పిలవబడుతోన్న ఈ వైరస్ ను ఆదిలోనే గుర్తించిన ప్రముఖ ఏటీఎం మెచీన్ల తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ అన్ని బ్యాంకులను అప్రమత్తం చేసింది.

Read More : ఐఫోన్ కొంటే 60జీబి 4జీ డేటా ఉచితం

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

Tyupkin వైరస్ భారత్‌లోనూ హల్ చల్ చేస్తోంది.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు ఇదే వైరస్ ను ఉపయోగించి ఓ ATM సెంటర్‌ను దోచుకునేందుకు ప్రయత్నించారు.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

వీరి ప్రయత్నం కొద్ది పాటిలో బెడిసి కొట్టడంతో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ వైరస్ గుట్టు బయటపడింది.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ఈ వైరస్‌ను ATM సైడ్ ప్యానల్‌లో ఏర్పాటు చేసిన యూఎస్బీ పోర్ట్ ద్వారా మెచీన్‌లోకి జొప్పించవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ఆ తరువాత మెషీన్ నెంబర్ పాడ్ మీద ఒకటి రెండు కీస్ట్రోక్‌లను ఇవ్వటం ద్వారా నగదు మొత్తం బయటకు వచ్చే ఆస్కారముందని వీరు హెచ్చరిస్తున్నారు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ఈ వైరస్ సహాయంతో ఏలాంటీ ATM మెచీన్‌ను అయిన దోచుకునే అవకాశముందని ఎన్సీఆర్ ఇండియా హెచ్చరిస్తోంది.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ఈ మాల్వేర్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ATM మెషీన్ల సెక్యూరిటీని మరింతగా బలోపేతం చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్  చేసే పనిలో నిమగ్నమైనట్లు ఎన్సీఆర్ ఇండియా తెలిపింది.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ఇప్పటికి చాలా ATM సెంటర్లలో విండోస్ ఎక్స్‌పీ వర్షన్ సాప్ట్‌వేర్‌ను వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్ వర్షన్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులతో సమాజం ఓ వైపుముందుకు సాగుతుంటే. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకుంటున్ననేరగాళ్లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నారు.

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

ATM సెంటర్లకు రష్యా వైరస్ ముప్పు

బ్యాంకు ఖాతా దారులల వివరాలను తస్కరిస్తు కార్టులను క్లోనింగ్‌ చేస్తున్నారు. టి ద్వారా ఏటిఎం నుంచి డబ్బులను దోచుకుపోతున్నారు.

Best Mobiles in India

English summary
Russian software virus Threat, High Alert for ATMs. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X