Home
Mobile

ఐఫోన్5 సక్సెసర్ ఐఫోన్ 5ఎస్ పై అయిదు రూమర్లు!

By Super
iPhone 5S: Top 5 Rumors You Should Know About iPhone 5 Successor


ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలై విశేష ఆదరణను సొంతం చేసుకున్న ఆపిల్ ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్ రాబోతోంది. ఐఫోన్ 5ఎస్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజ్ పై వెబ్ ప్రపంచంలో అనేక రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడవ తరం

ఐఫోన్‌కు సంబంధించిన తొలి చిత్రాల ఇటీవల బహిర్గతమయ్యాయి. ఐఫోన్5ఎస్ స్సెసిఫికేషన్‌లకు సంబంధించి అనధికారిక నివేదికల ద్వారా సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి...

నమ్మలేని నిజాలు..!

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1917 x 1080పిక్సల్స్,

క్వాడ్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ15 ప్రాసెసర్,

ఐవోఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

రెటీనా డిస్‌ప్లే,

విడుదల సమయం: 2013 (మొదటి త్రైమాసికం).

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

యాపిల్ ఐప్యాడ్ మినీ అమ్మకాలు ప్రారంభం

దేశీయ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ మినీ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. వై-ఫై వెర్షన్‌కి సంబంధించి 16 జీబీ మినీ ధర రూ.21,990గాను, 64 జీబీ రేటు రూ. 33,900గా ఉంటుంది. ఇక వై-ఫైతో పాటు 3జీ కూడా ఉండే వెర్షన్ రేటు రూ. 29,900-రూ. 41,900 దాకా ఉంటుంది. ఐప్యాడ్ మినీతో పాటు ఫోర్త్ జనరేషన్ ఐపాడ్, ఇంటర్నెట్‌ను టీవీ మీద వీక్షించే సెట్‌టాప్ బాక్స్- యాపిల్ టీవీలను కూడా యాపిల్ సంస్థ విక్రయాలకు అందుబాటులో ఉంచింది. దీని ధర రూ.6,990. ఇటీవలే యాపిల్ సంస్థ భారత్‌లో ఐ ట్యూన్స్ మ్యూజిక్ స్టోర్ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఐప్యాడ్ మినీ స్పెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, బ్లూటూత్, 16.3డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (బ్యాకప్ – 10 గంటలు).

టాప్-10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (మీకు నచ్చిన ధరల్లో)!

Read in English

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X