ఐఫోన్ 7 కొత్త లుక్ అదిరింది!

Posted By:

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొద్ది నెలల క్రితం మార్కెట్లో పరిచయం చేసిన ఐఫోన్ 6 అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ లు భారత్ సహా అన్ని ప్రముఖ మార్కెట్లలో యాపిల్ ఆశించిన స్థాయిలోనే అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా ఇదే ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.

ఇంకా చదవండి: వాటిలో నిజా నిజాల ఎంత..?

ప్రముఖ డిజైనర్ మార్టిన్ హాజిక్ అలానే జర్మనీకి చెందిన ప్రముఖ పబ్లికేషన్ కంప్యూటర్ బిల్డ్‌లు సంయుక్తంగా సరికొత్త ఐఫోన్ 7 కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చాయి. ఐఫోన్ 6 తరహాలోనే ఉన్నా ఈ ఐఫోన్ 7 కాన్సెప్ట్‌లో డిజైనర్ భారీ మార్పులను చేసారు. ఎడ్జ్-టూ-ఎడ్జ్ స్ర్కీన్‌ను కలిగి ఉన్న కాన్సెప్ట్ ఫోన్‌లో టచ్ ఐడీ హోమ్ బటన్‌ను స్ర్కీన్ మధ్యలోనే ఏర్పాటు చేయటం ఓ విశేషం. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన యాపిల్ లోగో ఆకట్టుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7 Concept Shows Bezel-less Smartphone Without Home Button [PICTURES]. Read More in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot