దొంగ ఓ ఐఫోన్ యాప్ కథ
అమెరికాలోని నివసిస్తున్న ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి కెమెరా,ఐ ఫోన్ యాప్ సహాయంతో తన ఇంటికే కన్నం వేయబోయిన దొంగను పోలీసులకు పట్టించారు.అదెలా సాధ్యమనుకుంటున్నరా..తెలివి ఉంటే అన్నీ సాధ్యమే మరి. వివరాల్లోకెళదాం.
Read more: ఏమిటీ... అంతులేని ఆకారాలు
అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో నివాసముంటున్న బ్రియాన్ తను ఇంట్లో లేకపోయినా ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా నెస్ట్ కామ్ అనే ఐ ఫోన్ యాప్ ని ఇంట్లో ఉన్న సిసి కెమెరాకు అనుసంధానం చేశారు. ఒకరోజు రాత్రి అతను ఇంటికొచ్చేసరికి అతని ఇంట్లో లైట్లు వెలగడం గమనించారు. అతనికి అనుమానం వచ్చి యాప్ సహాయంతో లోపల దొంగ ఉన్నాడని గ్రహించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు దొంగ పని పట్టారు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
దొంగల పని పట్టే ఐ ఫోన్ యాప్ ఇదే

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.

దొంగను పట్టించిన ఐఫోన యాప్
ఐ ఫోన్ యాప్ తో దొంగ ఇలా దొరికాడు.
దొంగను పట్టించిన ఐఫోన యాప్
దొంగ ఎలా దొరికాడో క్లియర్ గా చూపే


Click it and Unblock the Notifications








