గూగుల్ సెర్చ్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న చిత్రాలు
స్వస్తిక్ ఆకారం లాంటి బిల్డింగ్..అలాగే నెత్తురు పారుతున్న సరస్సు..అలాగే కోపంగా చూస్తున్న జీసస్, ఆకాశంలో అంతుబట్టని మేఘాలు.. పొలం మధ్యలో విమానం రన్నింగ్...ముఖాన్ని పోలిన పర్వతాలు...ఇవన్నీ ఏంటో అని అనుకుంటున్నారా..గూగుల్ మ్యాప్ లో కనిపిస్తున్న చిత్రాలు..మీరు ఓ సారి చూడండి.
Read more:వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

ఏమిటీ... అంతులేని ఆకారాలు
జీసస్ ఎవరినో కోపంగా చూస్తున్నాడు కదూ ఈ చిత్రంలో..

ఏమిటీ... అంతులేని ఆకారాలు
ఇరాక్ లోని సర్దార్ సిటీని రక్తంతో ముంచేసినట్లు ఉంది కదా ఈ సరస్సు

ఏమిటీ... అంతులేని ఆకారాలు
ఇటలీ మొత్తాన్ని కప్పేసినట్లుగా ఉంది కదా ఈ మేఘం

ఏమిటీ... అంతులేని ఆకారాలు
చెట్ల మధ్యన ఈ విమానం ఏం చేస్తున్నట్లు..?సౌత్ అమెరికాలోని చిత్రం

ఏమిటీ... అంతులేని ఆకారాలు
కాలిపోర్నియాలో స్వస్తిక్ ఆకారంలో కనిపిస్తున్న యుఎస్ నేవీ బేస్డ్ బిల్డింగ్

ఏమిటీ... అంతులేని ఆకారాలు
కుందేలు పిల్ల అక్కడ ఏదో చేస్తున్నట్లుగా ఉంది కదా..

ఏమిటీ... అంతులేని ఆకారాలు
నెదర్లాండ్స్ లోని కార్ల పార్కింగ్ ల స్థలం

ఏమిటీ... అంతులేని ఆకారాలు
ఆల్బర్టాలో మనుషుల్లా కనిపిస్తున్న పర్వతాలు

ఏమిటీ... అంతులేని ఆకారాలు
కుక్క నిదురపోతుంటే ఈయనేం చేస్తున్నాడో కదా అక్కడ.వెస్ట్ జర్మనీలోని చిత్రం

ఏమిటీ... అంతులేని ఆకారాలు
గుర్రం తలను పోలీ ఉన్న మనిషి ఎవరి కోసం వెతుకుతున్నారు..?

ఏమిటీ... అంతులేని ఆకారాలు
సముద్రం మధ్యన రాక్షసుడిలా ఉన్న ఇతగాడెవరో..

ఏమిటీ... అంతులేని ఆకారాలు
ఇది రాకెట్ లేకా విమానామా అనేది అర్థం కావడం లేదు కదా..

ఏమిటీ... అంతులేని ఆకారాలు
నెవడా ఎడారిలో ఏం జరుగుతోంది

ఏమిటీ... అంతులేని ఆకారాలు
చైనా హెడ్ క్వార్టర్స్ సమీపంలోని అంతరిక్ష సెంటర్ కు దగ్గరి స్థలం


Click it and Unblock the Notifications








