టర్నింగ్ ఫోన్ తో మీరిక టర్న్ అవ్వండి

Posted By:

మార్కెట్లోకి కొత్త పోన్ రాబోతుంది...అదిరిపోయే విధంగా దీనిని డిజైన్ చేశారు. కిందపడినా పగిలిపోదు. ఇక ఫోన్ ని హ్యక్ చేయడమంటే అంతే సంగతులు. వాటర్ ఫ్రూఫ్ తో పాటు ఇంకా అనేక రకాల ఫీచర్లతో దీన్ని తయారు చేశారు. దీన్ని టైటానియమ్, స్టీల్ కంటే గట్టిగా ఉండే ప్రత్యేకమైన మెటల్ లిక్విడ్‌మోర్పియమ్‌తో తయారు చేశారు. ఇందులో కోర్ యాప్స్‌ను పొందుపరిచారు. శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన టర్నింగ్ రొబోటిక్ ఇండస్ట్రీస్ వారు ఈ కొత్త టర్నింగ్ ఫోన్‌ను అభివృద్ధి చేశారు.

టర్నింగ్ ఫోన్ తో మీరిక టర్న్ అవ్వండి

read more వెబ్ బ్రౌజర్‌లో Adware వైరస్‌లను లేపేయండి.

టర్నింగ్ ఫోన్ తో మీరిక టర్న్ అవ్వండి
టర్నింగ్ ఫోన్ తో మీరిక టర్న్ అవ్వండి

ఇందులో 5.5 అంగుళాల స్క్రీన్‌ తో అధ్బుతమైన లుక్ తో కనిపిస్తుంది ఈ ఫోన్. అయితే ఫోన్‌కు యూఎస్‌బి పోర్టు, హెడ్‌ఫోన్ జాక్ సదుపాయం లేదు. 2.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ఎస్‌ఒసి ప్రాసెసర్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో పాటు, డ్యూయెల్ ఎల్‌ఇడి ఫ్లాష్‌లైట్‌ను పొందుపరిచారు. 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఫోన్‌లోని భాగాలకు నానో కోటింగ్ వేశారు. వాటర్ ఫ్రూఫ్ కోసం ఎక్కడా రబ్బర్‌ను వినియోగించలేదు. అయితే దీన్ని ముందు ఆర్డర్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, జిపిఇ, యాక్సిలరోమీటర్, గ్రేస్కోప్, మాగ్నిటోమీటర్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్, టెంపరేచర్, హ్యుమిడిటీ లాంటి సదుపాయాలు ఉన్నాయి. 3000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. మూడు రంగుల్లో లభ్యమయ్యే దీని ధర రూ. 38,700.

Read more about:
English summary
turning robotic company launch a new look water proof phone turning shortly
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting