మార్కెట్లోకి కార్బన్ ఏ5... పోటీగా ఐదు స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/karbonn-a5-launched-for-rs-4899-a-look-at-top-5-budget-competitors-of-dual-sim-android-smartphone-2.html">Next »</a></li></ul>

మార్కెట్లోకి కార్బన్ ఏ5... పోటీగా ఐదు స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయంగా డిమాండ్ నెలకున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ ‘ ఏ5+’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4899. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా........

- 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

- రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,

- ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- 3.5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ,

- 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో కార్బన్ ఏ5+కు పోటిగా నిలిచిన టాప్-5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను తురువాలి స్లైడ్‌లో చూడొచ్చు......

టాప్-10 డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్(జీఎస్ఎమ్+ సీడీఎమ్ఏ)!

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/karbonn-a5-launched-for-rs-4899-a-look-at-top-5-budget-competitors-of-dual-sim-android-smartphone-2.html">Next »</a></li></ul>
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot