కార్బూన్ నుంచి ఔరా 9 స్మార్ట్ ఫోన్

Written By:

పలు రకాల హ్యాండ్ సెట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న ప్రముఖ దేశీ మొబైల్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ఔరా 9 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 6,999.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 5 అంగుళా తెర,4000 ఎంఎహెచ్ బ్యాటరీ,1జిబి ర్యామ్,8ఎంపీ రియల్ కెమెరా 8జిబి మెమొరి 5 మెగా ఫిక్స్ ల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read more : ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే

కార్బూన్ నుంచి ఔరా 9 స్మార్ట్ ఫోన్

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot