Home
News

ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే

By Hazarath

ప్రపంచంమంతా స్పేస్ మయం. ఏ దేశం చూసినా స్పేస్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకుపోతోంది..అవి మానవాళికి ఉపయోగపడే విధంగా ఆకాశంలో రహస్యాలను తెలుసుకునే విధంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1200 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. అవి భూమికి సంబంధించిన రహస్యాలను అలాగే మనుషుల నివాస యోగ్యానికి అవసరమైన ప్రాంతాలను గుర్తించేందుకు కొన్నింటిని ప్రయోగిస్తే మరికొన్ని వాతావరణ మార్పులు తెలుసుకోవడానికి ప్రయోగించారు.మరికొన్ని దేశాలు మిలిటరీ పరిశోధనల కోసం మిస్సైల్స్ ను రూపొందించి ఆకాశంలోకి పంపిస్తున్నాయి..అయితే టాప్ టెన్ అంతరిక్ష పరిశోధన కేంద్రాలు..అలాగే వ్యోమగాములను ఏ దేశంలో ఏ పేర్లతో పిలుస్తారో ఓ సారి చూద్దాం.Read more: విమానం పై పిడుగు

సతీష్‌ధావన్(షార్) - శ్రీహరికోట

సతీష్‌ధావన్(షార్) - శ్రీహరికోట

భారతదేశంలో ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న షార్ సెంటర్ ఎన్నో విజయవంతమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది.ఇప్పటికే వివిధ దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు షార్ ను ఆశ్రయిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా తన ఉపగ్రహాల కోసం షార్ ను ఆశ్రయించింది.

బైకనూర్ - కజికిస్థాన్

బైకనూర్ - కజికిస్థాన్

కజకిస్తాన్ లో ఉంది. ఈ అంతరిక్ష కేంద్రం రష్యా అధీనంలో నడుస్తోంది. ఇక్కడ నుంచి అనేక శక్తి వంతమైన ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 1955లో ఈ కేంద్రాన్ని స్థాపించారు. అత్యాధునికమైన అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ ను ఇక్కడి నుంచే పంపిస్తారు. ఈ కేంద్రాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాకెట్ ప్రయోగించే వేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆలోచన చేస్తోంది.

కౌరు - ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)

కౌరు - ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)

1968లో స్థాపించిన ఈ అంతరిక్ష కేంద్రం ఫ్రాన్స్ ,యూరోపియన్ స్పేస్ సహకారంతో నడుస్తోంది. ఇక్కడినుంచి నాన్ యూరోపియన్ దేశాల శాటిలైట్లను కూడా ప్రయోగిస్తారు. ఇందులో 1525 మంది శాస్ర్తవేత్తలు ప్రత్యక్షంగా అలాగే 7500 మంది శాస్ర్తవేత్తలు పరోక్షంగా తమ సేవలను అందిస్తున్నారు.

జియోక్వాన్ - గోబి ఎడారి (చైనా)

జియోక్వాన్ - గోబి ఎడారి (చైనా)

చైనాలోని గోబి ఎడారి ప్రాంతంలో ఉన్న అంతరిక్ష కేంద్రం ఇది. బీజింగ్ కు 1600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1958లో స్థాపించారు. చైనా తమ శక్తివంతమైన ఉపగ్రహాలను ఇక్కడినుంచే ప్రయోగిస్తోంది.

 కెనడీ - ఫ్లోరిడా (అమెరికా)

కెనడీ - ఫ్లోరిడా (అమెరికా)

అమెరికాలో ఉన్న అత్యంత శక్తివంతమైన అంతరిక్ష కేంద్రం..దీనినే నాసా అని కూడా పిలుస్తారు. ఇప్పటికే రోదసీలోకి అనేక శాటిలైట్లను పంపి అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది. మార్స్ అర్బిటర్ లు ఆకాశంలో చక్కర్లు కూడా కొడుతున్నాయి.

హిండెన్‌బర్గ్ - కాలిఫోర్నియా (అమెరికా)

హిండెన్‌బర్గ్ - కాలిఫోర్నియా (అమెరికా)

ఇది అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉంది. ఇక్కడి నుంచి రాకెట్ ను ప్రయోగించిన సెకండ్ల వ్యవధిలోనే అది ఆకాశంలో నిప్పులు కక్కుకుంటూ పేలిపోయింది. ఈ ఫైర్ లో దాదాపు 97 మంది పీపుల్స్ చనిపోయారు

రష్యా - కాస్మోనాట్

రష్యా - కాస్మోనాట్

రష్యా నుంచి ప్రయోగించే రాకెట్లలో వెళ్లే వ్యోమగాములను కాస్మోనాట్ అని పిలుస్తారు.

అమెరికా - అస్ట్రోనాట్

అమెరికా - అస్ట్రోనాట్

అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి ఆకాశంలోకి వెళ్లే వారిని అస్ట్రోనాట్ అని పిలుస్తారు

చైనా - టైకోనాట్

చైనా - టైకోనాట్

చైనా అంతరిక్ష కేంద్రం నుంచి ఆకాశంలోకి వెళ్లే వారిని టైకోనాట్ అని పిలుస్తారు

డెన్నిస్ టిటో  అమెరికా దేశస్థుడు.

డెన్నిస్ టిటో అమెరికా దేశస్థుడు.

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పర్యాటకుడు

 

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి. https://www.facebook.com/GizBotTelugu

 

 

Best Mobiles in India

English summary
here write world best space centers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X